ఇటీవల ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయి. శ్రీనివాసమూర్తి మరణవార్తతో డబ్బింగ్ ఇండస్ట్రీకి, అసోసియేషన్ లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులు మూర్తి ఆకస్మిక మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తూ మూర్తి లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ సినిమాలకు పెద్ద లాస్ అని పేర్కొన్నారు. ఆయితే.. […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుల మరణవార్తలను మరువకముందే శుక్రవారం మరో ఇద్దరు సెలబ్రిటీలు కన్నుమూయడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. హైదరాబాద్ లో అనారోగ్య కారణంగా సీనియర్ నటి జమున మృతి చెందారు. చెన్నైలో బిల్డింగ్ పైనుంచి పడి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి చనిపోయారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాసమూర్తికి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ స్టార్స్ అయినటువంటి సూర్య, అజిత్, విక్రమ్ లతో […]
శ్రీనివాస మూర్తి.. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఈయన ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన శుక్రవారం చెన్నైలోని ఆయన నివాసంలో రెండో అంతస్తు మీద నుంచి కింద పడి తుది శ్వాస విడిచారు. ఆయన ఎంతో మంది సూపర్ స్టార్లకు డబ్బింగ్ చెప్పారు. చాలా మంది తమిళ ఆర్టిస్టులకు తెలుగులో డబ్బింగ్ చెప్పేది శ్రీనివాస మూర్తినే. చాలాకాలం శ్రీనివాస మూర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా శ్రీనివాస మూర్తిని […]
సినిమా ఇండస్ట్రీలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కాలం చేశారు. చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడి శ్రీనివాస మూర్తి చనిపోయారు. ఆయన తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన తెలుగులో సూర్యా, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈయన ఎన్నో సినిమాల్లో చేసినప్పటికీ […]
లక్ష్మీ గణపతి ఫిలిమ్స్.. దెయ్యాలకోట. 1, 1, 2, 4, 5, 7, ఇలా 550కి పైగా ర్యాంకులు వారివే. ఈ వాయిస్ అంటే అందిరికీ ఎంతో ఇష్టం. కానీ, డబ్బింగ్ ఎవరు చెప్పారు అనేది చాలా మందికి తెలీదు. ఇలాంటి యాడ్స్ మొదలైన తొలినాళ్లలో డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ T.రమా శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు మీకోసం అందించేందుకు సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో ఆవిడ […]