లక్ష్మీ గణపతి ఫిలిమ్స్.. దెయ్యాలకోట. 1, 1, 2, 4, 5, 7, ఇలా 550కి పైగా ర్యాంకులు వారివే. ఈ వాయిస్ అంటే అందిరికీ ఎంతో ఇష్టం. కానీ, డబ్బింగ్ ఎవరు చెప్పారు అనేది చాలా మందికి తెలీదు. ఇలాంటి యాడ్స్ మొదలైన తొలినాళ్లలో డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ T.రమా శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు మీకోసం అందించేందుకు సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలు, అసలు డబ్బింగ్ ఆర్టిస్టు ఎలా అయ్యారు అనే విషయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరూ ఓలుక్కేయండి.