ఈ మద్య కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటివారిని ఈజీగా మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది కేటుగాళ్లు ఫోర్జరీ సంతకాలు చేస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్.. మనం ఒక వెహికల్ తీసుకుని రోడ్డు మీదకు వస్తున్నాం అంటే కచ్చితంగా మనకు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా బండి నడపడం నేరం. అలా బండి నడిపినందుకు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. కొత్తగా బండి నేర్చుకోవాలి అన్నా.. లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని మీరు వెహికల్ నడపాల్సి ఉంటుంది. మీకు లైసెన్స్ రావాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ముందు రెల్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఆర్టీవో కార్యాలయంలో లైసెన్స్ […]
ఈ మధ్య కాలంలో కొందరు తాము చేసిన తప్పు నుంచి తప్పించుకోవడం కోసం చావు తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. వారి ప్రయత్నాలు విఫలమై చివరికి దొరికిపోతారు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసునుంచి తప్పించుకోవటానికి ఓ మహిళ మాస్టర్ ప్లాన్ వేసింది. తన చావును తానే సృష్టించుకుని, డెత్ సర్టిఫికేట్కు అప్లై చేసుకుంది. చివరకు ప్లాన్ ఫేయిల్ అయి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని లండన్‌కు చెందిన జోయ్ బెర్నార్డ్ అనే 38 ఏళ్ల మహిళ 2019లో […]
‘అమ్మ ఆకలి చూస్తది.. భార్య జేబు చూస్తది. కానీ నువ్వు నన్నే చూస్తున్నావు ప్రియా..’ ‘ప్రేమించడం అంటే ప్రేమను పేటీఎమ్ లో మనీలా పంపడమే.. అప్పు ఇచ్చిన వాడిలా తిరిగి ఆశించడం కాదు. ఒక వేళ ఆశిస్తే అది ప్రేమే కాదు..’ ‘దోమ కుడితే బ్లడ్ పోతది.. అదే ప్రేమ పుడితే మైండే పోతుంది..’ ఇలాంటి కోటేషన్ లను కొందరు ఆటో నడిపే యువకులు తమ ఆటో మీద రాసి పెట్టుకుంటారు. అచ్చం అలానే ఓ ఆటో […]
ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన రూల్స్ సవరిస్తూ కొత్త రూల్స్ ని అమలులోకి తీసుకు రానుంది కేంద్ర ప్రభుత్వం. నీతోదీంతో వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలిగనుంది. ప్రతి వాహనదారుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా వాహనం నడిపారు అంటే ఏకంగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. […]