ఒక వస్తువుని ఇష్టపడి కొనుగోలు చేసినప్పుడు అది సరిగ్గా పనిచేయకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. అదే ఎంతో ముచ్చటపడి లక్షలు పోసి కొనుగోలు చేసిన కారు మొరాయిస్తే ఎలా ఉంటుంది చెప్పడి? అలాంటి పరిస్థితే ఇతనికి ఎదురైంది. ఆ విషయంలో అతను చేసిన పని ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది.
వివాహ బంధంతో పుట్టినింటిని వదిలి మెట్టినింట్లో అడుగుపెట్టపోయే భార్యకు భర్త ఆపురుపమైన కానుకలు ఇవ్వడం సాధారణం. వధూవరులు ఇద్దరూ వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో ఎక్కువగా నగలు, ఖరీదైన వస్తువులు ఉంటాయి. కానీ, పాకిస్తాన్ కు చెందిన ఓ యువకుడు మాత్రం తన కాబోయే భార్యకు ‘గాడిద పిల్ల’ను గిప్టుగా ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి కాబోయే భార్య షాక్ అవ్వలేదు కానీ.. పెళ్లికొచ్చిన అతిధులందరూ పగలబడికున్నారు. అయితే.. అతడు ‘గాడిద […]
కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవటం చాలా ముఖ్యమైనది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాపాయం సంభవించొచ్చు. అందుకే తప్పని సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నది ట్రాఫిక్ రూల్. అయితే, సీట్ బెల్ట్ కారులో ఉన్న వాళ్లకే కాదు.. బండి నడుపుతున్న గాడిదకు కూడా రక్షణగా నిలిచింది. గాడిద నడుముకు సీటు బెల్ట్ లాంటి తాళ్లు లేకపోయి ఉంటే ఈ పాటికి అది చనిపోయి ఉండేది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం ఓ […]
సమాజంలో కొందరు అక్రమంగా సంపాదించేందుకు అనేక దారుణాలు చేస్తున్నారు. ఎర్ర చందన స్మగ్లింగ్ , డ్రగ్స్ సరఫర వంటి ఇతర సంఘవిద్రోహక కార్యకలపాలు సాగిస్తున్నారు. అయితే ఇంకా దారుణం ఏమిటంటే కొన్ని ముఠాలు మూగ జీవాలను సైతం వదలడం లేదు. వాటిని చంపి.. వాటి అవయవాలు ఇతర దేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ చర్యల వలన అనేక జీవ జాతులు అంతరించి పోయాయి. మరికొన్ని అంతరించి పోయే దశలు ఉన్నాయి. తాజాగా నైజీరియాలో గాడిదల పరిస్థితి […]
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ ఎస్ యూ ఐ) తెలంగాణ అధ్యక్షుడు, కాంగ్రెస్ యువనాయకుడు బల్మూరి వెంకట్‌ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు గురువారం అర్దరాత్రి అదపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై గాడిద దొంగతనంతో పాటు దాన్ని శారీరకంగా హింసించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి హుజురాబాద్‌లో వెంకట్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బల్మూరి వెంకట్ అరెస్ట్ ఘటనపై కరీంనగర్ అడిషనల్ […]
నేటి సమాజంలో ఊరేగింపు అనేది చాల రకాలుగా ఉంటుంది. పెళ్ళి కూతురుని, పెళ్లి కుమారుడిని గుర్రాలపై ఉరేగించం అనేది మనం పెళ్లిల్లో చూస్తాము. ఇక ఇది కాకుండా రాజకీయ నాయకుల విజయోత్సవాల్లో వారిని వాహనాలపై లేక గుర్రాలపై ఉరేగించటం అనేది సర్వ సాధారణమైన అంశంగా చెప్పవచ్చు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ గ్రామ ప్రజలు విచిత్రంగా అలోచించి అందరి పెదవులపై నవ్వులు పుయిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిష జిల్లా రంగై గ్రామంలో సర్పంచ్ […]