దానం చేయడానికి గొప్ప మనసు ఉండాలి అంటారు. అలాంటి మనసే ఈ బిచ్చగాడికి ఉంది. మనుషులు ఆపదలో ఉంటే తట్టుకోలేడు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో డబ్బులు దానంగా ఇస్తూ వస్తున్నాడు. అతడి కథ ఏంటంటే..!
మెగాస్టార్, అన్నయ్య, అందరివాడు ఇలాంటి ఎన్ని పేర్లు పెట్టినా కూడా ఆయనకు తక్కువనే చెప్పాలి. ఇండస్ట్రీ పెద్దరికాన్ని నేను తీసుకోను.. కానీ, అవసరం వచ్చినప్పుడు మాత్రం కొమ్ముకాస్తాను అనే మాటలను మెగాస్టార్ చేతల్లో చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ విషయాన్ని చేసిచూపించారు కూడా. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆపదలో ఉన్నామంటూ ఎవరు ఆయన ఇంటి తలుపు తట్టినా కాదనకుండా సాయం చేస్తారు. తాజాగా ఆయన దానగుణం, సేవా తత్పరతను మరోసారి నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నానంటూ […]
‘కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలంటే దేవుడే దిగిరావాలి’ ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. అదే దేవుడు మనిషి రూపంలో వస్తే.. ఎలా ఉంటుందో కదా?. బాగా డబ్బు సంపాదించి రిచెస్ట్ మ్యాన్ గా నిలవాలనుకునే ఈ రోజుల్లో ఆలాంటి మనుషులు కూడా ఉన్నారా? అనేగా మీ సందేహం. డబ్బు కోసం నానా రకాల గబ్బు పనులు చేసే వారున్న ఈరోజుల్లో.. ఆ డబ్బునే తృణప్రాయంగా వదులుకున్నాడు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్. ఆ సంస్థ […]
దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతాల్లో మత సంఘర్షణలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. కానీ, అలాంటి పనులు చేసే వాళ్లు తలదించుకునేలా.. హిందూ- ముస్లింల మధ్య మత సామరస్యం వెల్లివిరిసేలా ఓ ఘటన జరిగింది. ఇద్దరు హిందూ మహిళలు తమకు చెందిన రూ.కోటిన్నర విలువజేసే భూమిని మసీదుకు రాసిచ్చారు. ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో వేదికగా ఆ మహిళలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్. అసలు వారు ఎందుకు అలా చేశారు? అందుకు ఏమైనా కారణం ఉందా […]
గురు బ్రహ్మా.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర అంటారు. తల్లిదండ్రులు కనీ పెంచితే వారికి విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకులను చేసే బృహత్కర బాధ్యత గురువులు తీసుకుంటారు. అందుకే గురువులను దేవుడితో పోల్చుతారు. ఈ కాలంలో ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారు.. డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులకైనా తెగబడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం పరుల సేవకు తమ జీవితాన్ని అర్పిస్తున్నారు. ఓ గురువు తన జీవిత కాలం కష్టపడిన సొమ్ము పేద విద్యార్థులకు విరాళంగా […]