ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'విరూపాక్ష'.. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
సమంత 'శాకుంతలం'కి భారీ నష్టాలు తప్పవనిపిస్తోంది. కలెక్షన్స్ అయితే అస్సలు లేవు. వీకెండ్ ఏదో గడిచిపోయింది కానీ ఇప్పుడు టికెట్క్ తెగడం కూడా కష్టమే అనిపిస్తోంది.
సాధారణంగా ఏదైనా కొత్త మూవీ రిలీజ్ కావడం లేటు.. ఎలా ఉంది? చూడొచ్చా లేదా అని మాత్రమే ఒకప్పుడు అడిగేవారు. ఇప్పుడు మాత్రం హిట్ ప్లాఫ్ అనే దాన్ని కలెక్షన్స్ బట్టి చూస్తున్నారు. అది సంక్రాంతి, దసరా, దీపావళి అనేది సంబంధం లేదు. సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఓ అన్ని కోట్లా అయితే చూడొచ్చు అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు. అయితే ఆ కలెక్షన్స్ లో నిజానిజాల మాట ఏంటనేది పక్కనబెడితే.. ఈసారి సంక్రాంతికి […]
మెగాస్టార్ చిరంజీవికి ఈసారి సంక్రాంతి బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత పండగ బరిలో తన సినిమాని దించారు. హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. కలెక్షన్స్ లో ఊచకోత చూపిస్తున్నారు. మిగతా సినిమాల సంగతి అటుంచితే.. తన మూవీకి మాత్రం అస్సలు తగ్గకుండా ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు. అరిచి అరిచి గోల గోల చేస్తూనే ఉన్నారు. థియేటర్లు కూడా సంక్రాంతి హడావుడికి తగ్గట్లే కళకళలాడిపోతున్నాయి. ఇక మూడు రోజుల కలెక్షన్స్ సంబంధించిన […]
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గా అదరగొడుతున్నారు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో తీసిన ఈ సినిమాకు సూపర్ ఆరంభం దక్కింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ ఏకంగా రూ.54 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. స్పెషల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. కానీ రెండో రోజు వచ్చేసరికి అంటే జనవరి 13న చిరు ‘వాల్తేరు వీరయ్య’ రిలీజైంది. దీంతో కలెక్షన్స్ లో చాలా […]