అనుబంధాలు, కాకి చుట్టూ అల్లిన బలగం కథలో భావోద్వేగాలెన్నో. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చిన సాంగ్ ప్రతి ఒక్కరినీ ఏడ్పింపించింది. ‘తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా..’అంటూ సాగే ఈ అద్భుతంగా పాడారు మొగిలయ్య దంపతులు. అయితే..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం దళిత బంధు. దళితుల సాధికారత కోసం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తుంది. అయితే ఈ దళిత బంధు పథకాన్ని ఏ దళిత కుటుంబానికి ఇవ్వాలో తెలియక స్థానిక లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి ఈ పథకాన్ని ఇస్తూ గొడవలు సృష్టిస్తున్నారు. గత కొంత కాలం నుంచి దళిత బంధు కోసం గ్రామాల్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే దళిత బంధు ఆశ […]
Dalit Bandhu : నిరుపేద దళితులకు స్వయం ఉపాధి కల్పించటంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునే స్థోమత కల్పించే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దళిత బంధు కాస్తా టీఆర్‌ఎస్ బంధుగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు తమ వారు పథకం కింద రూ.10 లక్షల రూపాయల లబ్ధి పొందేలా చేసుకుంటున్నారని సమాచారం. ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి, వారిని పథకానికి ఎంపిక చేసే […]
రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పథకం దళితబంధు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దత్తర గ్రామం వాసాలమర్రి హుజూరాబాద్ నియోకవర్గాల్లో పైలెట్ పద్దతిలో పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. అలానే ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ నాలుగు మండలాల్లో కూడా […]
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను కాస్త ప్రతిష్ఠాత్మకంగా భావించాయి. అయితే ఈ క్రమంలోనే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక టీఆర్ఎస్ ఎలాగైన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలని కంకణం కట్టుకుంది. ఇక ఇదే కాకుండా హుజురాబాద్ లో ఈ […]