టీ20 వరల్డ్ కప్ లో ఓడిపోయిన జట్లకు సంబంధించిన మాజీ క్రికెటర్లు.. IPLను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ కారణంగానే ఆటగాళ్లు గాయాల బారిన పడి రాణించలేకపోతున్నారు అంటూ ఇప్పటికే విమర్శల వర్షం కురుస్తోంది. అయితే కొంత మంది విదేశీ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ పుణ్యానే మా ఆట మెరుగైందని చెప్పుకొచ్చారు. ఇక మరికొంత మంది మాత్రం ఐపీఎల్ లో భారీగా డబ్బు వస్తుంది కాబట్టి.. ఆటగాళ్లు ఉత్సాహంగా ఈ టోర్నీకి పరిగెడతారు అంటూ […]
టీ20 వరల్డ్ కప్ లో అదృష్టం కొద్ది పాక్ ఫైనల్ వరకు పోయిందని అందరికి తెలుసు. ఇక పాక్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఓడిపోవడంతో.. సొంత ఆటగాళ్లే జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ జింబాబ్వేపై ఒడిపోయనప్పుడే జట్టుపై నిప్పులు చెరిగాడు ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అమీర్. ఇక ఇప్పుడు ఫైనల్ ల్లో కూడా ఓడిపోవడంతో మరోసారి తన నోటికి పనిచెప్పాడు అమీర్. అసలు పాక్ ఫైనల్ కు పోవడమే గొప్ప విషయమని, నేనసలు టోర్నీ […]
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ జరిగి మూడు రోజులు అవుతోంది. కానీ ఆ మ్యాచ్ ప్రభావం ఇంకా జనాల్లోంచి పోలేదనే చెప్పాలి. తాజాగా మరో సారి ఈ మ్యాచ్ వార్తల్లో నిలిచింది. దానికి కారణం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. సొంత దేశ ఆటగాళ్లపైనే విమర్శలు గుప్పించాడు. టీమిండియాతో మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు ఆట పై శ్రద్ద పెట్టలేదని, వారికి క్రికెట్ రూల్స్ కూడా పూర్తిగా తెలియదని ఫైర్ అయ్యాడు. […]
గౌతమ్ గంభీర్.. గత కొన్ని రోజులుగా క్రీడా ప్రపంచంలో నానుతున్న పేరు. తన దైన శైలిలో క్రికెట్ విశ్లేషణ చేస్తూ.. ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే అనేక విమర్శలను సైతం గంభీర్ ఎదుర్కొంటున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో ఆసియా కప్ విజేత శ్రీలంక తో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు గంభీర్. అతడు చెప్పిన మరునాడే పసికూన నమీబియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది లంక. దాంతో గంభీర్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. […]
గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల మద్య మాటల యుద్దం బీభత్సంగా కొనసాగుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమయంలో నిన్నగాక మొన్న ఆర్టీసీ చార్జీల పెంచిన సర్కారు, నేడు విద్యుత్ చార్జీలతో […]