ప్రస్తుతం ఉన్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. వీటితో పాటు వంటగ్యాస్ ధర కూడా ఆర్ధికంగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ బాధలు ఒకవైపు అయితే గ్యాస్ సిలిండర్ వంటి ఇతర వస్తువులను సప్లయ్ చేసే వారి వసూలు మరొకవైపు. గ్యాస్ ధర కంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి, నివాసం ఉండే ఫ్లోర్ బట్టి సిలిండర్ సప్లయ్ చేసే వాళ్లు డబ్బులు వసూలు చేస్తుంటారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన వారిపై పరోక్షంగా […]
మీరు అమెజాన్‌లో ప్రెషర్ కుక్కర్ కొన్నారా? అయితే.. ఈ సమాచారం మీకోసమే. ఎందుకంటే.. అమెజాన్, నాణ్యత లేని 2,265 ప్రెషర్ కుక్కర్లను అమ్మేసిందట. మీరు అలాంటి కుక్కర్ కొనుగోలు చేసుంటే జాగ్రత్తగా ఉండాలి మరి. అవును నిజమే.. నాసిరకపు కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ భారీ జరిమానా వేసింది. కస్టమర్లను స్వయంగా సంప్రదించి, ఆ కుక్కర్లను వెనక్కి తెప్పించాలని ఆదేశించింది. అలాగే వినియోగదారులకు వాటి ధరలను తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. భారత్‌లో […]
కొందరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే.. ‘ముక్కలేనిదే ముద్ద దిగదురా బాబోయ్’ అనేంతలా. ఉదాహరణకు ప్రైస్ ఎక్కువని వెజ్ బిర్యానీ బుక్ చేస్తే.. పొరపాటున నాన్ వెజ్ బిర్యానీ వచ్చిందనుకోండి. ఆహా.. ఆ సమయంలో మన ఆనందం ఎలా ఉంటుంది. తొందరగా ప్లేట్ తీసుకురా తినేద్దాం.. మళ్ళీ వాడొస్తాడేమో.. ఇదే ఆలోచనతో ఉంటాం. అచ్చం ఇలాంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది. అయితే అయన మనలా ఆలోచించలేదు.. నేను శాకాహారిని అయితే.. నాకు […]
పొద్దున్నే లేవగానే మనం చేసే మొదటి పని.. చేతికి బ్రష్ తీసుకోవడం.. పేస్ట్ అంటివ్వడం.. చక చకా పళ్లు తోమడం. ఇది ఒక దిన చర్య. తప్పదు పళ్లు తెల్లగా మెరవాలన్నా , ముందు రోజు తిన్న స్మెల్ పోవాలన్నా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అది తెలియాలంటే ఇది చదవాల్సిందే. “ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు సిఫారసు చేస్తున్న టూత్ పేస్ట్ సెన్సోడైన్.. ప్రపంచపు నెంబర్ వన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్” అనే యాడ్ మనం రోజూ టీవీలో చూస్తుంటాం. […]
మనం సాధారణంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి రెస్టారెంట్లకి వెళ్తాం. అక్కడ తిన్నే తిండి కంటే ఇతర వస్తువుల రేట్లు అధికంగా ఉంటాయి. కొన్ని హోటళ్లు అయితే MRP ధర కంటే అదనంగా వసూలు చేస్తాయి. చాలా మంది వినియోగదారులు ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం హోటల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. బిల్లుపై ఐదు రూపాయాలు అదనంగా వసూలు చేసిన హోటల్ కి రూ.55 వేలు వదిలించాడు. వివరాల్లోకి […]