ఈ మద్య ప్రతి చిన్న పనికి ద్విచక్రవాహనాలు ఉపయోగించడం కామన్ అయ్యింది. పట్టణాల్లోనే కాదు.. పల్లెటూళ్లలో కూడా వాహనాల వాడకం ఎక్కువ అయ్యింది. ఇక కొంతమంది యూత్ షోరూం లోకి కొత్త బైక్ వస్తే చాలు ఎంత ఖరీదైనా కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొంతమంది బైక్ కొనుగోలు చేయడానికి చిల్లర నాణేలు తీసుకువెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
చాలా మంది కలలు కంటారు.. కానీ వాటిని కొంతమందే సాకారం చేసుకుంటారు. ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తుంది.. ప్రతి చిన్న లావాదేవీలు డిజిటల్ పద్దతుల్లోనే సాగుతున్నాయి. ఈ క్రమంలో చిల్లర అంటే చాలా మంది చిరాకు పడుతున్నారు.. కానీ కొంత మంది చిల్లరతోనే తమ కల నెరవేర్చుకుంటున్నారు. సంవత్సరాలుగా పోగేసిన చిల్లర నాణేలతో బైక్ షోరూమ్స్ కి వెళ్లి తమ డ్రీమ్ బైక్ కొనుగోలు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోయి వచ్చాయి. […]
సాధారణంగా కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. కొంతమందికి మట్టి తినడం, సుద్దముక్కలు తినడం అలవాటైతే.. మరికొంత మందికి ఏకంగా ఇనుప ముక్కలు తినే అలావాటు కూడా ఉంటుంది. ఇటీవల దేశంలో పలు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.. ఓ వ్యక్తి కడుపులో ఇనుప మేకులు, నాణాలు లాంటి వస్తువులు చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఇలాంటి ఓ విచిత్ర ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఒక వృద్దుడు కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు.. అతనికి ఎక్స్ రే […]
అన్నం తినేటప్పుడు పంటి కింద చిన్న రాయి తగిలితేనే విలవిల్లాడతాం. ఇక మనకు తెలియకుండానే.. మన అజాగ్రత్త వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. సర్జరీ చేసి తొలగిస్తారు. కానీ కొందరికి వింత అలవాటు ఉంటుంది. నాణేలు, మేకులు, వెంట్రుకలు చూడగానే.. వారికి ఏమవుతుందో తెలియదు.. వెంటనే గుటుక్కున మింగేస్తారు. అలా ఒకటి రెండు కాదు.. వందల సంఖ్యలో. ఎప్పటికో కడుపునొప్పి లాంటిది వస్తే.. అప్పుడు ఆ విషయం బయటపడుతుంది. సరిగా ఇలానే జరిగింది ఓ వ్యక్తి విషయంలో. […]
ఈ మద్య ఏ వస్తువు కొన్నా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. సాధారణంగా చిన్న పిల్లలకు డబ్బులు ఇస్తే వాటిని ఇంట్లో ఉండే చిన్న డబ్బాల్లో, కిట్టి బ్యాంకుల్లో వేస్తుంటారు. అలా ఆ బ్యాక్స్‌లు నిండిన తర్వాత ఆ డబ్బు దేనికోదానికి ఉపయోగపడుతుందని అలా చేస్తుంటారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే తంతే ఇది. అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేశాడు. స్కూటీ కొనగులు చేస్తే దాని గురించి చెప్పాల్సిన అవసరం […]
చాలామందికి రూపాయి నాణాలు ,పాత కరన్సీ నోట్లు సేకరించటం హాబీగా ఉంటుంది .సరదాగా చేసే ఆ పని ఒక్కోసారి కోట్లని సంపాదించి పెడుతుంది .ప్రస్తుత సమాజంలో పురాత కాలంనాటి వస్తువులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆ పురాతన వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు ఇట్టే కోటీశ్వరులు కావచ్చు వాటికీ అంత డిమాండ్ ఉంది. ఏంటి నమ్మలేకపోతున్నారా అయితే మీరు ఈ వార్త మీ కోసమే. చాలా మందికి పాత వస్తువులను దాచి ఉంచే అలవాటు ఉంటుంది. […]