యాదాద్రి భువనగిరి జిల్లాలోని గొల్నేపల్లికి చెందిన మహిళ ఆన్‌లైన్ గేమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. దీంతో ఇంట్లో భర్తతో గొడవలు అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి రావడంతో భర్త ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది.
సాధారణంగా తమ అభిమాన ఆటగాళ్లు గానీ, హీరోలు గానీ కనిపిస్తే.. అభిమానులు సెల్పీల కోసం ఎగబడటం సర్వసాధారణమే. తాజాగా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ చౌటుప్పల్ లో సందడి చేశాడు. దాంతో అతడిని చూసిన అభిమానులు సెల్పీల కోసం ఎగబడ్డారు. మరి ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకుందాం.
రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన ఏ పాపం ఎరుగుని అమాయకులు బలవుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాలలో ఆయన ఓ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు.. అయినా టాలీవుడ్ కమెడియన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా కెమెరా ముందు కావాల్సినంత కామెడీ పండించగలడు. ఓ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి కామెడీ పండించగలడు అనగానే మీకు ఆ మహానుభావుడు ఎవరో అర్థమై ఉంటుంది. అతనే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈయన గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగినా […]
ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. కనిపించిన దేవుడికి మొక్కితే పెళ్లైన 20 ఏళ్లకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కొడుకు ప్రయోజకుడు కావాలని ఉన్నత చదువులు చదివించారు. ఉన్ననాడు తిని లేని నాడు పస్తులున్నారు. అలా ఉన్నత చదువులు చదివించడంతో కొడుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాడు. కొడుకు ప్రయోజకుడు కావడంతో ఆ తల్లిదండ్రులు తమ కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నారు. దీంతో దగ్గరి బంధువైన ఓ అమ్మాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లై 9 […]
నల్గొండ క్రైం- సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలే. ఉదయం లేస్తే ఏ విషాదకరమైన వార్త వినాల్సి వస్తుందోనని అంతా ఆందోళనలో బతుకుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా, నేరాలు మాత్రం అదుపులోకి రావజం లేదు. అందులోను ఈ మధ్యకాలంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. తెలంగాణలో యువతులు, మహిళలు కనిపించకుండా పోతున్నారని చాలా కేసులు నమోదు అవుతున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు […]