ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త అనారోగ్యంతో గతేడాది కన్నుమూశాడు. ఈ క్రమంలోనే ఓ 50 ఏళ్ల వ్యక్తి ఆ మహిళకు దగ్గరయ్యాడు. నేనున్నానంటూ భరోసానిచ్చాడు. అలా వీరి బంధం చివరికి వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. అయితే ఇటీవల ఓ రోజు ఏం జరిగిందంటే?
మనం బాగా బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం. మనకు ఏ అడ్డు లేకుండా సంతోషంగా ఉండాలంటే.. ముందుగా నా భర్తను ప్రాణాలతో లేకుండా చేయాలి. అప్పుడైతేనే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అని ఓ పెళ్లైన మహిళ తన ప్రియుడికి చెప్పిన మాటలు ఇవి. తాళికట్టిన భర్తను కాదని ప్రియుడితో జతకట్టి ఏకంగా భర్త హత్యకు ఉరితాడింది ఈ కిలాడి లేడీ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలో అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా? […]
పైన ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు పూజిత. వయసు 19 ఏళ్లు. తల్లిదండ్రుల వద్దే ఉంటూ చదువుకుంటూ ఉంది. అయితే కూతురుని గొప్ప ప్రయోజకురాలిని చేయాలని తల్లిదండ్రులు ఎన్నో కలల కన్నారు. ఇందు కోసం తల్లిదండ్రులు కూతురుని మంచి విద్యా సంస్థలో చదివించారు. ఇక కూతురు కూడా బాగానే చదువుకుంటూ తల్లిదండ్రుల వద్ద నమ్మకంగా మెలుగుతూ వస్తుంది. ఇదిలా ఉంటే పూజిత ఎప్పటిలాగే బుధవారం తిని తల్లిదండ్రుల వద్దే పడుకుంది. తల్లిదండ్రులు కూడా నిద్రలోకి జారుకున్నారు. కట్ […]
కొన్ని ప్రేమ కథలు చరిత్రలో నిలిచిపోతాయి. మరికొన్ని చరిత్రను తట్టిలేపేలే చేస్తాయి. ఇలాంటి ప్రేమకు ఎంతో శక్తి ఉంది. ఇలా ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేమను కలకాలం కాపాడుకోవాలని అనుకుంటుంటారు. కానీ సమాజ ధోరణిలో వస్తున్న మార్పులు, పరువు పేరుతో తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ కథలో మధ్యలోనే ముగింపు పలికి ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ అందమైన ప్రేమలో అంతులేని విషాదం నిండిపోయింది. ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో కలకాలం తోడు, నీడగా […]
బరితెగించిన ప్రవర్తిస్తున్న కొందరు టీచర్లు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. అబం శుభం తెలియని విద్యార్థినుల పట్ల విర్రవీగి ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ప్రవర్తించాడో మాస్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఓ గ్రామం. 58 ఏళ్లున్న ఓ టీచర్ ఇదే గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే గత కొన్ని రోజుల […]