కాళ్లు, చేతులు, ఒంట్లో అన్నీ అవయవాలు సక్రమంగా ఉన్నా మనలో ఎంతో మందికి మన పని మనం చేసుకోవడానికే బద్దకం. కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి అనే కొటేషన్స్ చదువుతూ ఉంటాం. కలలు కంటాం.. కానీ, వాటిని నిజం చేసుకునేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయం. అలాంటి వారంతా చిన్నబోయేలా ఈ అబ్బాయి సూపర్ సింగర్ జూనియర్స్ షోలో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. చూపు లేకపోయినా అనుకున్నది సాధించేందుకు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నా ఎంతో […]
తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ ఫీవర్ నడుస్తోంది. పవన్ కెరీర్లో మొదటి రూ.వంద కోట్ల సినిమా కావడం మరో విశేషం. ఈ సినిమా హిందీ వర్షన్ ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మార్చి చివరి వారంలో ఆహాలోకి కూడా భీమ్లానాయక్ ఎంటర్ అవుతోందని తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ సినిమాలో చిత్ర పాడిన అంత ఇష్టం సాంగ్ యూట్యూబ్ […]
భీమ్లానాయక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. రికార్డుల వేట కూడా మొదలు పెట్టేసింది. బ్లాక్ బస్టర్ టాక్ తో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే సినిమా విషయంలో పవన్ అభిమానులు, ప్రేక్షకులు ఒకింత అసహనంతో ఉన్న మాట వాస్తవమే. అది ఎందుకంటే ఒకటి ‘అంత ఇష్టమేందయ’ సాంగ్ సినిమాలో లేదు. రెండు.. భీమ్లానాయక్- డానియల్ శేఖర్ ను బైక్ పై ఎక్కించుకెళ్లే సీన్ లేకపోవడం. అంత ముఖ్యమైన రెండు అంశాలను కట్ చేయడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం […]
స్పెషల్ డెస్క్- సౌందర్య.. ఈ పేరును తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది సిని పరిశ్రమలో సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చిన్న వయస్సులోనే సుమారు 100 సినిమాల్లో నటింటి రికార్డు సృష్టించింది సౌందర్య. మహానటి సావిత్ర తరువాత నటనలో సౌందర్య అంతటి పేరు తెచ్చుకుంది. మహిళా అభిమానులతో పాటు సౌందర్యకు అన్ని వయసుల వారు ఫ్యాన్స్ అయ్యారంటే ఆమె నటన ఏంత గొప్పగా ఉండేదో […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ కన్నుమూశారు. కళ్యాణి మీనన్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాదపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సోమవారం చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం ఆమె జాయిన్ అయ్యారు. అయితే.., అక్కడ చికిత్స పొందుతూనే కళ్యాణి తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తల్లి గారే ఈ కళ్యాణి మీనన్. ఇక సింగర్ […]