2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సచిన్ అవుటై వెళ్లేటప్పుడు విరాట్ కోహ్లీకి ఓ సీక్రెట్ చెప్పాడు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్. ఇంతకీ ఆ రహస్యం ఏంటంటే?
షణ్ముఖ్ జశ్వంత్-దీప్తి సునైనా సంవత్సరం క్రితం విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే వారు విడిపోయిన దగ్గర్నించి ఏదో ఒక సందర్భంలో దీప్తి తన బ్రేకప్ గురించి చెప్పుకొస్తూనే ఉంది. తాజాగా మరోసారి బ్రేకప్ తర్వాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చింది.
సాధారణంగా ఏ హీరో అయినా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథ నచ్చడమే. ఆ కథ హిట్ అవుతుంది అన్న నమ్మకమే అతడిని ఆ సినిమా చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇక కొంత మంది హీరోలు మాత్రం ఆ డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతోనో లేదా అతడి టాలెంట్ పై ఉన్న నమ్మకంతోనో సినిమాలు చేస్తారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మాత్రం.. తాజాగా చేసిన 18 పేజెస్ సినిమా కథ తెలీయకుండానే చేశాను […]
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తుంటారు. అయితే మంగళవారం దేశవ్యాప్తంగా కొంత సయయం వాట్సాప్ పనిచేయలేదు. దాంతో వాట్సాప్ వినియోగదారులు తెగ కంగారు పడ్డారు. చాలా వరకు మెసేజ్ లు సెండ్ అవ్వక గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్ దావల్ కులకర్ణి ట్వీటర్ లో అభిమానులతో కొంత సేపు చిట్ చాట్ చేశాడు. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పాడు. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని […]
మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వైవిధ్యమైన ఆటగాడు. అతడు వేసే ఎత్తులకు.. ఎంతటి ఆటగాడైనా తలవంచాల్సిందే. ఇక ఓడిపోతుంది అనుకున్న ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించిన ఘనుడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో రికార్డులు అతని సొంతం. టీమిండియాకు 3 ICC ట్రోఫీలు అందించిన ఘనత ధోనిదే కావడం విశేషం. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీలను […]
ప్రపంచ క్రికెట్లో ఎందరో దిగ్గజాలు వస్తూంటారు.. పోతుంటారు.. కానీ అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. అలా భారత క్రికెట్ అభిమానుల్లో నిలిచిపోయాడు మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా చిరకాల స్వప్నం అయిన ప్రపంచ కప్ ను 2011లో భారత్ అందించాడు. దాంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ లో ఆటం బాంబులా పేలాడు. ఇక యువ ఆటగాళ్లను సాన పట్టడంలో తనకు తనే సాటిగా పేరుగాంచాడు ధోని. మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో.. ప్రత్యర్థిని […]