ఈమధ్య కాలంలో కొన్ని మీడియా సంస్థలు, న్యూస్ వెబ్‌సైట్లు కొందరు నేతల గురించి కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. వారు అనని స్టేట్‌మెంట్లను.. సదరు నాయకుల పేరు మీద ప్రచారం చేస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ఇలాంటి తప్పుడు వార్త ఒకటి ప్రచారం అవుతుంది.
Chintamaneni Prabhakar: టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని చంపటానికి షూటర్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం. శనివారం ఓ అగంతకుడు చింతమనేనికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారంట. ‘ మీ హత్యకు షూటర్లను నియమిస్తున్నారు’ అని చెప్పాడంట. ఈ ఫోన్ కాల్ నేపథ్యంలో చింతమనేని పోలీసులను ఆశ్రయించారంట. ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారంట. అగంతకుడి ఫోన్ కాల్‌పై […]
టీడీపీ నేత, దెంగులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ వాపోయారు. ఇక ఇంతటితో ఆగకుండా ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, నలుగురు ఐపీఎస్ అధికారులు, నలుగురు ఎస్సైలపై ఏలూరు కోర్టులో ఆయన ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత […]
చింతమనేని ప్రభాకర్.. తెలుగు రాజకీయాల్లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం చింతమనేనికి అలవాటే. అయితే.., అవన్నీ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలే అంటారాయన. ఇక ఎన్నికలకి ముందు దెందులూరు నియోజకవర్గంలో నన్ను ఢీ కొట్టే మగాళ్లు లేరని మీసం మెలేసిన చింతమనేని.. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ.., చింతమనేని అధికారంలో లేకపోయినా.. దెందులూరులో మాత్రం వర్గ పోరుకి బ్రేక్ పడటం లేదు. ఈ నేపథ్యంలో దెందులూరు […]
గోదావరి జిల్లాలలో ప్రతీకార రాజకీయాలకి తావు లేదు. కానీ.., ఇది నిన్నటి మాట. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం వర్గ పోరుతో భగ్గుమంటోంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఈ వర్గ పోరు ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రగులుతున్న దెందులూరులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి సీనియర్ యాంకర్ జాఫర్ […]