ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించాడు. తాను మెచ్చిన అమ్మాయితో తెల్లారితే పెళ్లి.. ఇల్లంతా సందడి నెలకొంది. ఇంకొన్ని గంటల్లోనే పెళ్లి. అంతలోనే పెళ్లి కుమారుడి కోసం వెతకగా.. కనిపించలేదు. వెతికారు.. అయినా జాడ లేదు. చేసేదేమీ లేక పెళ్లి దుస్తుల్లోనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది యువతి.
ఈ మద్య కాలంలో పెళ్ళిళ్లు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి.. ప్రీ వెడ్డింగ్ నుంచి మొదలు పెళ్లి పూర్తయ్యే వరకు అంతా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక పెళ్లి బారాత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా కొత్త అల్లుడు వస్తున్నాడు అంటే అత్తమామలు చేసే మర్యాదుల మాములుగా ఉండవు. అల్లుడికి సకల సౌకర్యాలు కల్పించి..సంతోష పరుస్తారు. ఏ చిన్న పోరాపాటు రాకుండ జాగ్రతపడతారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒకోలా కొత్త అల్లుడికి మర్యాదలు చేస్తారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం తమ ఇంటికి వచ్చే కొత్త అల్లుడిని గాడిద మీద ఎక్కించి ఉరేగిస్తారు. మరి ఆ అల్లుడికి కోపం రాలేదా? ఆ వివరాలేంటో చూద్దాం. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ వింత ఆచారాన్ని […]
ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరం ఊహిచలేము. కాలం చాలా విచిత్రమైనది. అది ఆడించే నాటకంలో మనం కేవలం పాత్రదారులం మాత్రమే. కాలం ఎలాంటిది అంటే.. అందరూ సంతోషం గా ఉన్నారు అనుకున్న సమయంలో విషాదంలోకి నెట్టేస్తుంది. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఘోర ప్రమాదం అలాంటిదే. కాసేపట్లో పెళ్లి చేసుకుని ఓ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఆశలతో ఉన్న వరుడిని ఘోర రోడ్డు ప్రమాదంలో బలి తీసుకుంది. రాజస్థాన్‌లో ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో […]
అందరూ అనుకున్నట్లుగానే సరైన సమయానికి వరుడి బంధువులు, వధవు బంధువులు పెళ్లి నిశ్చితార్థం పెట్టుకున్నారు. అంతా రెడీ అయింది. మండపంలోకి ఎక్కడెక్కడి నుంచో ఇద్దరి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఒక పక్క గుమగుమలాడే వంటకాలతో అంతా సిద్దం చేశారు. మరి కొద్దిసేపట్లో వరుడి వధువు మెడలో తాళి కడతాడని అందరూ అనుకుంటున్నారు. కట్ చేస్తే..పెళ్లి వాయిదా పడింది. ఇక విషయం ఏంటంటే..? ఉత్తరాఖండ్‌లోని ఖటిమా ప్రాంతంలోని ఇస్లాంనగర్‌కు చెందిన యువతితో ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా […]