95వ ఆస్కార్ వేడుకలలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హాలీవుడ్ సెలబ్రిటీలు, ఆడియెన్స్ సైతం నాటు నాటు పాటకు ఫిదా అయిపోయారు. ఆఖరికి అవార్డు కొట్టాక.. ఇండియన్ ప్రేక్షకులు, సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు ఎలా ప్రశంసించారో.. ఎంత గొప్పగా ఫీల్ అయ్యారో మనం చూశాం. నాటు నాటుకి ఆస్కార్ వచ్చినందుకు తెలుగు వారిలో ఓ పండుగ వాతావరణం కనిపించింది. కానీ..
కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన అభిమానులను షాక్ గురి చేసిన అమీర్ ఖాన్.. ఇప్పుడు మరో ఫోటోతో ఆందోళన చెందే విధంగా చేశారు. ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న ఆయన నించున్న పరిస్థితిని చూసి ఏమైందని అభిమానులు కంగారు పడుతున్నారు.
సినిమా తారలు ఎక్కడా కనిపించిన వారు వేసుకునే డ్రెస్, షూస్, వాచెస్, హ్యాండ్ బ్యాగ్ గురించి చర్చించుకుంటాం. వాటి ధర తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తాం. తాజాగా పఠాన్ సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న షారూఖ్ వాచ్ పై కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఈ వాచ్ ధర ఎంత ఉంటుందబ్బా అని వెతకడం మొదలు పెట్టారు.
మలైకా అరోరా.. బాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగులో కూడా ఆమె సుపరిచితమే. చల్ చయ్యా చయ్యా చయ్యా అంటూ దిల్ సేలో షారూఖ్ ఖాన్ తో ఆడి పాడి.. ఇక్కడి కుర్ర హృదయాలను సైతం కొల్లగొట్టారు. తెలుగులో తొలిసారిగా మహేష్ బాబు అతిధి సినిమాలో ప్రత్యేక సాంగ్ చేసిన మలైకా.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ కాక పుట్టించారు. సినిమాలతోనే కాదూ వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె […]
ఈ మద్య దక్షిణాది చిత్రపరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన రికార్డు ఉండేవి. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ఆ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో దక్షిణాది నుంచి వస్తున్న చిత్రాలు వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఇక దక్షిణాది చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా […]