ఎప్పుడు పంచులతో నవ్వించే జబర్దస్త్ భామలు ఈసారి తమ హాట్ డ్యాన్స్ తో చెమటలు పుట్టించారు. హోలీ స్పెషల్ ఈవెంట్ లో యాంకర్ సౌమ్యారావు, వర్ష, భానులు తమదైన అందాలతో, చూపులతో కైపెక్కించారు.
సింగర్ రమణ ఒకే ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయాడు. ఇక జబర్దస్త్ భానుపై పాడిన పాటతో వార్తల్లో నిలిచిన రమణ.. మరోసారి భానుపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో, ఎలా ట్రెండింగ్ లోకి వస్తుందో అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి. అలా ఈ మధ్య కాలంలో ఓ మూడు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు.. అన్ని పేజీల్లో పోస్టులు, రీల్స్ లో కూడా అవే కనిపిస్తున్నాయి. ఇక నెటిజన్స్ వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇన్ స్టా ఇన్ఫ్లూయెన్సర్లు మాత్రం వాటికి రీల్స్ చేస్తూ […]
ఇది సోషల్ మీడియా యుగం. మీ ఫొటో, వీడియో ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. లేదంటే మీపై కౌంటర్స్ పడటం గ్యారంటీ. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన దానిలో తప్పులు ఏమైనా ఉంటే, వెతికి మరీ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఇది కొంతకాలం నుంచి మరీ ఎక్కువైంది. వీళ్లకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా అస్సలు ఉండదు. దొరికిన వాళ్లను దొరికినట్లు ట్రోల్ చేస్తుంటారు. […]
కొన్ని పాటలు ఉంటాయి. క్లాసిక్స్ లాంటివి! ఒరిజినల్ కంటే బాగా పాడగలం అనుకుంటేనే ట్రై చేయాలి. లేదంటే వాటిని అస్సలు టచ్ చేయకూడదు. మరీ ముఖ్యంగా తెలుగులోని బ్రేకప్ సాంగ్స్. ప్రస్తుతం అంటే అందరూ సిద్ శ్రీరామ్ మాయలో ఊగిపోతున్నారు కానీ ఒకప్పుడు కార్తిక్ పాడిన సాంగ్స్ విని ప్రేక్షకులు మెంటలెక్కిపోయేవారు. అందులో మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోని సాంగ్స్ అయితే లూప్ మోడ్ లో పెట్టి వింటుంటారు. అలాంటి ఓ పాటని […]
సోషల్ మీడియా వల్ల చాలామంది ఫేమస్ అయిపోతున్నారు. అలా టిక్ టాక్ ద్వారా తెలుగు స్టేట్స్ లో క్రేజ్ తెచ్చుకున్న వారిలో భాను ఒకరు. టిక్ టాక్ లో ఈమె వీడియోలపై తొలుత బాగా ట్రోలింగ్ జరిగింది. అది ఆమెకి ప్లస్ అయింది. దీంతో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా కాస్త ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమెకి ఇన్ స్టాలో 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే స్టేజీపై తన లవ్ […]