దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఓ లేడీస్ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు బాత్‌రూమ్‌లో రహస్య కెమెరాను అమర్చి తన మొబైల్ ద్వారా అమ్మాయిల నగ్న వీడియోలు రికార్డు చేసి యువతులను తనతో శృంగారంలో పాల్గొనాలని.. అడిగినంత డబ్బులు ఇవ్వాలని బెదిరించసాగాడు. ఆ యువకుడి టార్చర్ భరించలేక యువతులు […]
ప్రపంచంలో విషపూరితమైన జీవి ఏదీ అంటే వెంటనే పాము అని అంటారు. పామును చూస్తే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. పాము ఉందని తెలిస్తే చాలు పరుగులు పెడతారు.. అక్కడికి వెళ్లాలంటేనే భయపడిపోతారు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రా. ఇది ఎంతో పొడవుగా ఉండటమే కాదు.. గాల్లోనే విషాన్ని చిమ్ముతుందని.. అది ఎంతో ప్రభావవంతమైనదిగా ఉంటుందని అంటారు. అలాంటి కింగ్ కోబ్రాకు ఓ మనిషి బాత్ రూమ్ లో స్నానం చేయించడం చూసి అందరూ […]
మన దేశంలో క్రీడాకారులకు, సినిమా వాళ్లకు అభిమానులు ఎక్కువ. వీరికి ఫ్యాన్సే బలం, బలహీనత కూడా. ఈ అభిమానుల వల్ల సెలబ్రిటీలు కొన్ని సార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. తాజాగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు. ఓ వీరాభిమాని వల్ల ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురయ్యింది. ఆ వివారలు.. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత […]
ఃనేటికి మారుమూల పల్లెల్లో పేదరికం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, ఆకలి కేకలతో నలిగిపోతున్న అమాయకపు జీవితాలు, ఇలా చెప్పుకుంటూ నేటికి ఎన్నో కుటుంబాలు అభివృద్ధి అనే పదానికి ఎంతో దూరంలో ఉన్నాయి. నేటి తరం రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా.. అభివృద్ధి మాత్రం నలుసంతైన కనిపించదు. పేద ప్రజల ఓట్లతో నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులుగా మారి ప్రజాధనంతో అద్దాల మేడలో నివాసముంటుంటే.. బతుకు పోరాటంలో గెలవలేక ఎన్నో పేద కుటుంబాలు […]
శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువమంది కి వస్తున్న జబ్బు గుండెపోటు. ఇది ఎప్పుడు వస్తుందో అనేది చెప్పడం చాలా కష్టం. గుండె జబ్బులు ఉన్న వారు ఎక్కువగా బాత్రూం లో ఉన్న సమయంలోనే హార్ట్ ఎటాక్ కు గురయ్యే […]