అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు చాలా మంది సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారనేది తెలిసిందే. ముఖ్యంగా గ్లామర్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే చిత్ర పరిశ్రమలో ఇది కామన్‌గా మారింది. ముక్కు, పెదవులు లాంటి వాటిని ప్లాస్టిక్ సర్జరీలతో సరి చేసుకున్న కొందరు హీరో, హీరోయిన్ల గురించి మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఇక్కడో మహిళ మాత్రం అందం కోసం కాకుండా.. దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. తన నేరాన్ని దాచిపెట్టి 25 ఏళ్ల పాటు […]
ఆడవాళ్లు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించే సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారు. కుటుంబం విషయంలో కావచ్చు.. కర్తవ్య నిర్వహణ విషయంలో కావచ్చు.. వారు చూపించే తెగువ అద్బుతం. తాజాగా, ఓ ఇద్దరు మహిళా పోలీసులు బ్యాంక్ దొంగతనాన్ని అడ్డుకున్నారు. తుపాకులతో ఉన్న దొంగలతో ప్రాణాలకు తెగించి పోరాడి మరీ విజయం సాధించారు. దొంగలను అక్కడినుంచి తరిమి కొట్టారు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. […]
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. తాను పని చేసిన బ్యాంకులోనే డబ్బు కాజేశాడు. అన్నం పెట్టిన సంస్థకే ద్రోహం చేయాలని చూశాడు. దీని కోసం ఏడాది పాటు స్కెచ్ వేశాడు. బ్యాంకులో ఉన్న లోపాలు ఏంటి అని తెలుసుకుని, ఫైనల్ గా ప్లాన్ అమలు చేసి డబ్బు కాజేశాడు. ఏసీ గదిలోంచి లాకర్లలో ఉన్న డబ్బుని బయట చెత్తకుప్పలో పడేలా ప్లాన్ చేశాడు. అలా ఏకంగా 12 కోట్లు పైనే కాజేశాడు. సోదరి, మరియు […]
ఇటీవల కాలంలో బ్యాంక్ ల్లో దొంతనాలు, ఏటీఎంల్లో చోరీలు తెగ జరుగుతున్నాయి. దొంగలు ఆయుధాలతో బ్యాంక్ సిబ్బందిని బెదిరించి నగదు లూటీ చేస్తున్నారు. ఏటీఎం మిషన్లను JCB సాయంతో లేపి తీసుకెళ్లిన ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలోని ఓ బ్యాంక్ లు చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లిలోని నర్సింగబిల్లిలో గ్రామీణ వికాస్ బ్యాంక్ లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అక్కడి సిబ్బందిని తుపాకీ తో బెదిరించి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లారు. […]