హీరో నాగచైతన్య సినిమాలతో కాదు.. ఓ విషయంలో వార్తల్లో నిలిచాడు. హీరోయిన్ దక్ష అక్కినేని హీరోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాగార్జున అక్కినేని, నాగచైతన్యలు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్‌గా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ ఏడాది నాగ చైతన్యకు మంచి విజయం దక్కింది. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తున్నా ధైర్యం చేసి రిలీజ్ చేసిన బంగార్రాజు సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ […]
సంక్రాంతి సీజన్ ను బంగార్రాజు సినిమా గట్టిగానే క్యాష్ చేసుకుంది. కింగ్ నాగార్జున, నాగచైతన్య భారీ హిట్టే కొట్టేశారు. అయితే ఇప్పుడు బంగార్రాజు కలెక్షన్లు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కలెక్షన్లను న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో కంపేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రెండు సనిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రెండు పద్దతుల్లో ప్రవర్తించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. డిసెంబర్ 25న విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్ టాక్ […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కష్టాలు మొదలయ్యాయి. కేసుల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా వేసుకున్నాయి. నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన చిత్రం ‘బంగార్రాజు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కరోనాను సైతం తట్టుకొని ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 50 కోట్లను రాబట్టి రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోందీ […]
ఫిల్మ్ డెస్క్- ఆర్ నారాయణ మూర్తి గురించి అందరికి తెలిసిందే. ఆయన విప్లవ సినిమాలు మాత్రమే తీస్తారు.. కానీ ఆయన మాటల్లో మాత్రం చాలా గాంభీర్యం ఉంటుంది. మనసుకు ఏది అనిపిస్తే అది నిస్సందేహంగా చెప్పేస్తుంటారు ఆర్ నారాయణ మూర్తి. నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కలిసి నటించిన బంగార్రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో బంగార్రాజు యూనిట్ రాజమండ్రిలో మంగళవారం బ్లాక్ బస్టర్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో […]