వరుసగా రెండు వరల్డ్ కప్పులు గెలిచి 2003 ఏప్రిల్‌లో వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. గతమెంతో ఘనమైన విండీస్.. బ్రియన్ లారా, చంద్రపాల్ లాంటి దిగ్గజాలతో బలంగానే ఉంది. కానీ.. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియాతో తలపడాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఆటతోనే కాదు మాటతో కూడా ప్రత్యర్థిని కుప్పకూల్చే నైజం ఆస్ట్రేలియాది. ఇక టెస్టు క్రికెట్లో అయితే.. ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగ్‌కు భయపడే.. చాలా జట్లు మానసికంగా చచ్చిపోయేవి. ఆటలోనూ ఆస్ట్రేలియాన్లు ప్రపంచ ఛాంపియన్లు. వరుసగా […]
క్రికెట్ ప్రపంచాన్ని ఒంటి కన్నుతో శాసించిన వెస్టిండీస్.. ప్రస్తుతం దీనస్థితిలోకి వెళ్లిపోతోంది. ప్రత్యర్థికి కనీసం పోటీ ఇవ్వలేని జట్టుగా.. ఒక పసికూన టీమ్‌గా మారుతోంది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో వెస్టిండీస్ టీమ్ ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. రెండు టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన విండీస్ జట్టు.. క్లీన్ స్వీప్ చేయించుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టుల్లో దారుణంగా ఓడింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 77 పరుగుల స్వల్ప స్కోర్‌కే ఆలౌటై.. […]
క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అంటారు. ప్రపంచంలో ఏదో ఒకమూలన దాదాపు ప్రతిరోజు ఏదో ఒకరికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. వాటిని మరికొందరు ఆటగాళ్లు బద్దలు కొట్టడమో,సమయం చేయడమో జరుగుతుంది. అయితే ప్రపంచ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్లు సాధించిన రికార్డు లు ఒక ఎత్తు అయితే.. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ సాధించిన రికార్డులు మరోక ఎత్తనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలా రికార్డులు డాన్ బ్రాడ్ మన్ పేరిటే ఉన్నాయి. […]
టీ20 వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయిన ఆస్ట్రేలియా జట్టు.. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో రెచ్చిపోయి ఆడి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ తో ఫామ్ లోకి వచ్చాడు ఆసిస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. టీ20 వరల్డ్ కప్ లో కేవలం ఒక్క మ్యాచే ఆడిన స్మిత్.. తర్వాత బెంచ్ కే పరిమితం అయ్యడు. ఈ క్రమంలోనే అవకాశం వస్తే.. టీ20ల్లో సైతం […]
క్రికెట్ చాలా సీరియస్ గేమ్. గెలవడం కోసం ఆటగాళ్లు స్లెడ్జింగ్ దగ్గర నుంచి ఏం చేయడానికైనా సరే వెనుకాడరు. మనం ప్రపంచకప్ టోర్నీల దగ్గర నుంచి ద్వైపాక్షిక సిరీసుల్లో ఇలాంటివి జరగడం చాలాసార్లు చూశాం. చూస్తూనే ఉన్నాం. అలా అని ఎప్పుడూ కూడా అలానే ఉంటుందే కాదు కొన్నిసార్లు నవ్వు తెప్పించే సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే రిపీటైంది. దీనిపై నెటిజన్స్ కూడా అంతే ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, […]