SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Steve Smith Scored A Double Century In The First Test Match Against West Indies

ఫామ్ లోకి వచ్చాక దుమ్మురేపుతున్న స్టీవ్ స్మిత్! వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ..

    Published Date - Thu - 1 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫామ్ లోకి వచ్చాక దుమ్మురేపుతున్న స్టీవ్ స్మిత్! వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ..

టీ20 వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయిన ఆస్ట్రేలియా జట్టు.. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో రెచ్చిపోయి ఆడి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ తో ఫామ్ లోకి వచ్చాడు ఆసిస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. టీ20 వరల్డ్ కప్ లో కేవలం ఒక్క మ్యాచే ఆడిన స్మిత్.. తర్వాత బెంచ్ కే పరిమితం అయ్యడు. ఈ క్రమంలోనే అవకాశం వస్తే.. టీ20ల్లో సైతం సత్తా చాటుతాని ఆశాభావం వ్యక్తం చేశాడు స్మిత్. అదీకాక గతంలో బాల్ టాంపరింగ్ విషయంలో నిషేధం ఎదుర్కోకొవడంతో.. కెప్టెన్సీ నుంచి తొలగించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. అప్పటి నుంచి స్మిత్ ను చిన్నచూపు చూడటం, అవమానించడం మెుదలు పెట్టింది ఆసిస్ బోర్డు. అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా.. అవకాశం వచ్చినప్పుడల్లా పరుగుల వరద పారిస్తున్నాడు స్టీవ్ స్మిత్. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీతో కదం తొక్కాడు స్మిత్.

ప్రస్తుత వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు స్టీవ్ స్మిత్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి గణాంకాలను చూస్తేనే తెలుస్తుంది అతడు ఎంతటి అద్భుతమైన ఆటగాడో అని. ఇక స్మిత్ ఒకసారి ఫామ్ లోకి వస్తే.. ఆపడం కష్టం. గత కొన్ని రోజుల క్రితం ఫామ్ కోల్పొయి తెగ ఇబ్బంది పడ్డాడు స్టీవ్ స్మిత్. అయితే బాల్ టాంపరింగ్ వివాదం దగ్గర నుంచి స్టీవ్ స్మిత్ పై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సవతి తల్లి ప్రేమను ఒళకబోస్తు వస్తోంది. అయినప్పటికీ జట్టు కోసం నిత్యం పోరాడుతూనే ఉన్నాడు స్మిత్. బోర్డు కెప్టెన్సీ నుంచి తొలగించినా కానీ, టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఆడించకపోయినా గానీ అవన్నీ పట్టించుకోలేదు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో దుమ్మురేపాడు స్మిత్.

Steve Smith stays not-out on 200* as Australia declares but Travis Head falls just one run short of a fantastic century.#SteveSmith #TravisHead #AUSvsWI pic.twitter.com/I7leuG1Q9k

— CricTracker (@Cricketracker) December 1, 2022

ఈ క్రమంలోనే మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నవంబర్ 30న తొలి టెస్టు ప్రారంభం అయ్యింది. ఈ రెండు రోజుల ఆటలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు ఆసిస్ బ్యాటర్లు. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(6) విఫలం అయినప్పటికీ మరో బ్యాటర్ లబుషేన్ తో కలిసి ఆసిస్ కు భారీ స్కోర్ ను అందించాడు. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ 311 బంతుల్లో 16 ఫోర్లతో 200 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్ లబు షేన్ సైతం 350 బంతులు ఎదుర్కోని 20 ఫోర్లు ఓ సిక్స్ తో 204 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 99 రన్స్ చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బ్యాటర్లు అందరు రాణించడంతో 152.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 598 పరుగులు చేసి డిక్లేర్ చేసింది ఆసిస్ జట్టు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ టీమ్ ధీటుగానే బదులిస్తోంది. 21 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. క్రీజ్ లో బ్రాత్ వైట్ (18), టగెనరైన్ చందర్ పాల్ (38) పరుగులతో ఉన్నారు.

Australia declare their innings after posting a mammoth total of 598 runs in the 1st Innings against West Indies.#Australia #WestIndies #SteveSmith #AUSvsWI #TestCricket #CricTracker pic.twitter.com/oE7ETLNEGp

— CricTracker (@Cricketracker) December 1, 2022

Tags :

  • AUS VS WI
  • Cricket News
  • Double Century
  • Marnus Labuschagne
  • Steve Smith
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రోహిత్-కోహ్లీ మధ్య గొడవలు నిజమే.. నిజాలు బయటపెట్టిన కోచ్ శ్రీధర్!

రోహిత్-కోహ్లీ మధ్య గొడవలు నిజమే.. నిజాలు బయటపెట్టిన కోచ్ శ్రీధర్!

  • ఆస్ట్రేలియా ఆటగాళ్ల తిప్పలు.. గుంతలు పడ్డ పిచ్‌లపై ప్రాక్టీస్..!

    ఆస్ట్రేలియా ఆటగాళ్ల తిప్పలు.. గుంతలు పడ్డ పిచ్‌లపై ప్రాక్టీస్..!

  • నెట్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికిస్తున్న భారత యువ బౌలర్‌!

    నెట్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికిస్తున్న భారత యువ బౌలర్‌!

  • దారుణంగా మోసపోయిన టీమిండియా క్రికెటర్! లక్షల్లో నష్టం!

    దారుణంగా మోసపోయిన టీమిండియా క్రికెటర్! లక్షల్లో నష్టం!

  • స్టార్ క్రికెటర్స్ ఒక్కసారిగా పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఇంత ప్లాన్ ఉందా?

    స్టార్ క్రికెటర్స్ ఒక్కసారిగా పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఇంత ప్లాన్ ఉందా?

Web Stories

మరిన్ని...

సింగర్‌ వాణీ జయరాం కన్నుమూత!
vs-icon

సింగర్‌ వాణీ జయరాం కన్నుమూత!

చూపులతోనే మోహం పెంచుతున్న మాళవిక మోహనన్..
vs-icon

చూపులతోనే మోహం పెంచుతున్న మాళవిక మోహనన్..

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ పెళ్లి ఫొటోలు
vs-icon

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ పెళ్లి ఫొటోలు

చీరలోనూ చిలిపి అందాలతో అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..
vs-icon

చీరలోనూ చిలిపి అందాలతో అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..

తాజా వార్తలు

  • ఆశీష్ విద్యార్థి ఓ రియల్ హీరో! ఉదయ్ కిరణ్ లాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన కథ!

  • ఈ చిన్నోడ్ని గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో తోపు నటుడు..

  • 85 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకున్న 24 ఏళ్ల యువతి.. ఇదేం ప్రేమరా దేవుడా!

  • హృతిక్ రోషన్ టాలీవుడ్ ఎంట్రీ… మైత్రీ-హరీశ్ కాంబోలో హీరోగా?

  • హైదరాబాద్ లో అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ పై పెదవి విరుస్తున్న సామాన్య జనాలు

  • అడగ్గానే యాప్ లకు పర్మిషన్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

  • వీడియో: ‘వీరసింహారెడ్డి’ హనీరోజ్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!

Most viewed

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

  • సూర్య.. నువ్వు తోపు ప్లేయర్‌వి కావచ్చు.. కానీ ఇలా చేయడం తప్పు!

  • వేశ్యలను మరిగిన భర్త.. వ్యభిచార గృహంలో చేరిన భార్య!

  • ఫేస్‌బుక్‌ ప్రేమ.. అద్దె ఇంట్లో శవమై కనిపించిన యువతి!

  • అదానీ గ్రూపును కుదేలు చేసిన హిండెన్ బర్గ్ ఫౌండర్ ‘నాథన్ ఆండర్సన్’ చరిత్ర ఇదే..!

  • అజిత్ ‘తెగింపు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్! స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam