ఈ తరంలో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాటర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ కోహ్లీ మాత్రం నేను బెస్ట్ బ్యాటర్ కాదు అని వేరే బ్యాటర్ ని ప్రశంసించాడు. మరి ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
డబ్ల్యూటీసి ఫైనల్లో భారత్ తో పోల్చుకుంటే ఆస్ట్రేలియానే హాట్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. దీనికి కారణం ఇంగ్లాండ్ లోని పిచ్ లు వారికి అనుకూలంగా ఉండడమే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ మెగా ఫైనల్ పై ఆస్టేలియన్ స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ ఒక విషయంలో బయపడుతున్నాడు.
స్టీవ్ స్మిత్ ని ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. దాంతో కామెంటేటర్ గా అవతరం ఎత్తి ఈసారి ఐపీఎల్ లో సందడి చేయనున్నాడు. ఈక్రమంలోనే ఐపీఎల్ లో ఏ ఆటగాడు అయిన గాయాల పాలైతే.. అతడి స్థానంలో ఆడతారా అని స్మిత్ ను ప్రశ్నించగా.. నేను దానికి అనర్హుడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియా స్వదేశంలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అది కూడా టెస్టు సిరీస్‌లో గెలిచిన జట్టుపై ఓటమి చవిచూసింది. మరి చివరి వన్డేతో పాటు, సిరీస్ ఓటమికి గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
కోహ్లీ అంటే ప్రపంచంలోని చాలా మంది బౌలర్లుకు భయం.. ఎక్కడ పరుగుల వరద పారిస్తాడో అని. అలాగే ఆస్ట్రేలియా జట్టు మొత్తానికి కూడా భయమే.. ఎక్కడ ఒక్కడే తమను దారుణంగా ఓడిస్తాడని, ఆ భయం మరోసారి బయటపడింది.
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నిర్ణయాత్మక మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది. నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. విజయావకాశాలు భారత్ వైపే మొగ్గు చూపుతున్నా.. రెండో వన్డేలో భారత వైఫల్యం మరవకూడదు.
భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో అద్భుతమైన దృశ్యం కనిపించింది. మ్యాచ్ మొత్తం పెద్దగా ఏమనిపించలేదు కానీ స్మిత్ పట్టిన క్యాచ్ మాత్రం వావ్ అనేలా ఉంది. ఇంతకీ ఏం జరిగింది?
కేఎల్ రాహుల్ చాలా కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న క్రికెటర్. కానీ.. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలు అద్భుతమైన క్యాచ్, సూపర్ బ్యాటింగ్‌తో తనపై వస్తున్న విమర్శలు చెక్ పెట్టేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన బ్యాట్ కి పని చేప్పాడు. ఈ క్రమంలోనే మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్మిత్.. కోహ్లీ మధ్య ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన నాలుగో టెస్ట్ గురువారం ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లోనూ స్టీవ్ స్మిత్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు. దాంతో తన కెరీర్ లోనే అత్యంత చెత్త ఫామ్ ను కొనసాగిస్తున్నాడు స్మిత్. గత ఆరు ఇన్నింగ్స్ ల్లో స్మిత్ చేసిన పరుగులు చూస్తే.. అతడు ఏ రేంజ్ లో విఫలం అవుతున్నాడో తెలుస్తుంది.