భారత్‌తో సిరీస్ ఆడితే చాలని చాలా దేశాల క్రికెట్ బోర్డ్‌లు ఎదురుచూస్తుంటే.. వెస్టిండీస్ మాత్రం సుదీర్ఘ పర్యటనలో కనీస ఏర్పాట్లు చేయలేక తిప్పలు పడుతోంది.
టీ20 క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. సీనియర్లకు పొమ్మనలేక పొగబెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో సీనియర్ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ నెలలో అకస్మాతుగా గుండె పోటుతో మరణించారు. దీంతో యావత్ సినీ ప్రపంచం పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించింది. నటుడిగానే కాకుండా ఆయన చేసిన సేవలు యావత్ భారత దేశం కొనియాడారు. తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం డాక్టరేట్ వచ్చింది. మైసూర్ యూనివర్సిటీ రాజ్ కుమారకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. మైసూర్ యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో […]
భారత్-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం పార్ల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా 7 వికెట్లతో విజయం సాధించింది. దీంతో మూడో వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక కేప్ టౌన్‌లో జరిగే చివరి వన్డేతో భారత్, దక్షిణాఫ్రికా పర్యటన ముగుస్తుంది. కాగా రెండో వన్డే ఓటమి తర్వాత టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మీడియాతో మాట్లాడారు. “మొదటి వన్డేలో, మేం ఛేజింగ్ చేశాం. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేశాం. […]
మానవత్వానికి నిలువెత్తు సాక్ష్యం ఈ వీడియో. ప్రాణం మనిషిదైనా.. కోతిదైనా ఒక్కటే అని చాటి చెప్పిన ఘటన ఇది. కుక్కల దాడిలో గాయపడి స్పృహ కోల్పోయి.. ఓ కోతి గుండె ఆగింది. కోన ఊపిరితో ఉన్న ఆ కోతికి నోటితో ఆక్సిజన్ అందించి ప్రాణం పోశారు ప్రభు అనే మానవతా మూర్తి. రోడ్డు పక్కన కుక్కల దాడిలో ఒక కోతి తీవ్రంగా గాయపడి.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ప్రభు దాన్ని చేతుల్లోకి తీసుకుని.. గుండెను గట్టిగా […]
సంజయ్ మంజ్రేకర్.. మాజీ క్రికెటర్. అలాగే ప్రస్తుత వ్యాఖ్యత. ఇంత వరకు సంజయ్ కి అంతా గౌరవం ఇస్తారు. కానీ.., ఆటగాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత విమర్శలకి గురి కావడం ఈ మాజీ క్రికెటర్ కి అలవాటు. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై గతంలో ఇలానే కామెంట్స్ చేశాడు మంజ్రేకర్. జడ్డు బిట్ అండ్ పీసెస్ క్రికెటర్ మాత్రమే. అతను మ్యాచ్ విన్నర్ కాదు అంటూ కామెంట్స్ చేశాడు. […]