ప్రస్తుతం తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ అభిమానులని అలరిస్తున్నాడు విక్టరీ వెంకటేష్. ఇక అవకాశం ఉండాలే గాని మల్టి స్టారర్ సినిమాలు చేయడానికి ముందే ఉంటాడు. ప్రస్తుతం సాఫీగా సాగిపోతున్న వెంకటేష్ దగ్గుపాటి అభిమానులకి ఒక శుభవార్త చెప్పనున్నాడని తెలుస్తుంది. తన కొడుకు అర్జున్ ని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుపరిచితమే. ఇప్పుడు తన కూతురు ఐశ్వర్యని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ.. స్వీయ నిర్మాణంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అయితే.. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ని ప్రకటించాడు. అలాగే మూవీ ఓపెనింగ్ కూడా ఎంతో లాంఛనంగా చేశాడు. అయితే.. హీరో విశ్వక్ సేన్ కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్ […]
యాక్షన్ కింగ్ అర్జున్ కి, హీరో విశ్వక్ సేన్ కి మధ్య గొడవ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఓ సినిమా అనౌన్స్ చేశారు. తన కూతురిని ఇంట్రడ్యూస్ చేస్తూ హీరో అర్జునే సినిమాకు నిర్మాతగా మారారు. అయితే.. మొత్తానికి అర్జున్ – విశ్వక్ సేన్ కాంబినేషన్ లో ఓ మంచి సినిమా రాబోతుందని […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా కొనసాగుతుంది. ఈ నగరానికి ఏమైంది చిత్రంతో మంచి విజయం అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తర్వాత స్వియ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘ఫలక్‌నుమాదాస్ ’ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మద్య అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ ప్రమోషన్ సందర్భంగా చేసిన ఫ్రాంక్ వీడియో పలు వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుక్కున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ […]
Pawan Kalyan: సీనియర్ హీరో అర్జున్ సార్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అర్జున్ కూతురు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఐశ్వర్య- విశ్వక్ సేన్ సరసన హీరోయిన్‌గా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం ఉదయం రామనాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హీరో,హీరోయిన్లపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలోనే ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహిరి కన్నుమూసిన విషాదం మరువక ముందే మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హీరో అర్జున్ సర్జా మావయ్య, ప్రముఖ నటుడు కళాతపస్వి రాజేశ్(89) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోస సంబంధిత ఇబ్బందితో బాధ పడుతున్నా. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఏప్రిల్ 15, 1932లో జన్మించిన రాజేష్ […]
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మావయ్య, ప్రముఖ నటుడు కళాతపస్వి రాజేశ్(89) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయను ఫిబ్రవరి 9న బెంగుళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కొన్నిరోజుల పాటు ట్రీట్మెంట్ అందించారు. ఆయన శరీరం ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో ఈరోజు కన్నుమూశారు. ఏప్రిల్ 15, 1932లో జన్మించిన రాజేష్ అసలు పేరు ముని చౌడప్ప. […]
యాక్షన్ కింగ్ ఇమేజ్ తెచ్చుకున్న అర్జున్ మొదటి నుంచి ఆంజనేయ స్వామికి ప్రియ భక్తుడు. ఆ అభిమానంతోనే ఆయన పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన గుడిని కట్టించి ప్రారంభించారు. భక్తి భావాలు ఎక్కువగా ఉండే అర్జున్ గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ ఆంజనేయం’ హనుమంతుడి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. హనుమంతుడిపై ఉన్న అమితమైన భక్తితో ఆ పాత్రలో లీనమై పలువురి ప్రశంసలందుకున్నారు. వెంటనే ఆంజనేయ స్వామికి […]