SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Power Star Pawan Kalyan Attended To Vishwak Sen And Arjun Film Launch

Pawan Kalyan: విశ్వక్‌ సేన్‌ సినిమాను లాంచ్‌ చేసిన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌

  • Written By: venkybandaru
  • Updated On - Thu - 23 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pawan Kalyan: విశ్వక్‌ సేన్‌ సినిమాను లాంచ్‌ చేసిన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: సీనియర్‌ హీరో అర్జున్‌ సార్జా దర్శకత్వంలో యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ఓ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అర్జున్‌ కూతురు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఐశ్వర్య- విశ్వక్‌ సేన్‌ సరసన హీరోయిన్‌గా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గురువారం ఉదయం రామనాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హీరో,హీరోయిన్లపై క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌, ప్రకాశ్‌ రాజ్‌లు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఓ చోట కూర్చుని మాట్లాడుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సినిమాను శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్‌ నేషనల్‌ తెరకెక్కిస్తోంది. కేజీఎఫ్‌ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు. మాటలు సాయి మాధవ్‌ బుర్రా, పాటలు చంద్రబోస్‌ అందించనున్నారు. ప్రముఖ నటులు జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. మరి, విశ్వక్‌ సేన్‌ సినిమా లాంచ్‌కు పవన్‌ కల్యాణ్‌ హాజరవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

PawanKalyan attended Vishwak Sen & Arjun film launch

Here's Pics Of @PawanKalyan at @VishwakSenActor new movie muhurtham & pooja ceremony !!

📂:https://t.co/sD98AxYEQV#VishwakSen11 #PawanKalyanHD #PawanKalyan pic.twitter.com/AMmQzThgcT

— PawanKalyan HD™ (@PawanKalyanHD) June 23, 2022

' @PawanKalyan in conversation with Nanda..ji 📸😍 pic.twitter.com/s7DL4ahOI0

— PawanKalyan Addicts™ (@PK_Addicts) June 23, 2022

~ @PawanKalyan at @VishwakSenActor new movie muhurtham & pooja ceremony pic.twitter.com/87osYH5CHG

— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 23, 2022

Tags :

  • arjun
  • latest tollywood news
  • Pawan Kalyan
  • Vishwak Sen
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • వీడియో: అందరి ముందు చీర విప్పిన నేహా శెట్టి..

    వీడియో: అందరి ముందు చీర విప్పిన నేహా శెట్టి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam