SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Veteran Kannada Actor Kalatapasvi Rajesh Passed Away

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 19 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా యాక్షన్​ కింగ్​ అర్జున్​ సర్జా మావయ్య, ప్రముఖ నటుడు కళాతపస్వి రాజేశ్​(89) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయను ఫిబ్రవరి 9న బెంగుళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కొన్నిరోజుల పాటు ట్రీట్మెంట్ అందించారు. ఆయన శరీరం ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో ఈరోజు కన్నుమూశారు.

ఏప్రిల్ 15, 1932లో జన్మించిన రాజేష్ అసలు పేరు ముని చౌడప్ప. స్టేజ్ షోల్లో నటించే సమయంలో అతడి పేరుని విద్యాసాగర్ గా మార్చుకున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన స్క్రీన్ నేమ్ ను రాజేష్ గా పెట్టుకున్నారు. 1960లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ‘కళాతపస్వి’ అనే బిరుదుని సంపాదించుకున్నారు. 150  సినిమాలలో నటించారు. ఆయన మొదటి సినిమా వీర సంకల్ప 1964లో విడుదలైంది.

నటుడు రాజేష్ కు ఐదుగురు సంతానం. వారిలో ఒకరైన ఆశారాణి సినిమా నిర్మాత. ఆమెను యాక్షన్ కింగ్ అర్జున్ 1988లో వివాహం చేసుకున్నారు. రాజేష్ అంత్యక్రియలు బెంగళూరులోని విద్యారణ్యపుర నివాసంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రాజేష్ మృతిపట్ల కన్నడ సినీరంగం సంతాపం వ్యక్తం చేసింది. పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • arjun
  • Kalatapasvi Rajesh
  • Kannada Actor
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రే*ప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్.. షాక్‌లో ఇండస్ట్రీ!

రే*ప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్.. షాక్‌లో ఇండస్ట్రీ!

  • ప్రమాదానికి గురైన యంగ్ హీరో.. నుజ్జునుజ్జయిన కాలు

    ప్రమాదానికి గురైన యంగ్ హీరో.. నుజ్జునుజ్జయిన కాలు

  • Venkatesh: టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వెంకటేష్ తనయుడు?

    టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వెంకటేష్ తనయుడు?

  • ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

    ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

  • ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ బుల్లితెర నటుడు ఆత్మహత్య..

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ బుల్లితెర నటుడు ఆత్మహత్య..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam