ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం నెలకొంది. జయరాం తమ్ముడు నారాయణ స్వామి భార్య ఆకస్మికంగా మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న పినిసే విశ్వరూప్ శుక్రవారం మరోమారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 2 న ఆయన వైయస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే సిబ్బంది రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత హైదరాబాద్ కి తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తర్వాత ఆయనని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. మంత్రి విశ్వరూప్ మరోసారి […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా.. ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ సాంఘీకశాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విజయవాడ.. వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో మంత్రి కారులోనే ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు […]
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. అప్పు తీసుకున్న పాపానికి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా బెదిరింపులకు పాల్పపడుతూ రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకొని సరైన సమయానికి చెల్లించని వారికి టార్చర్ పెడుతున్నారు. లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను బంధువులు, స్నేహితులకు పంపడంతో అవమాన భారంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా రికవరీ ఏజెంట్లు ఏపీ మంత్రిని బెదిరించే స్థాయికి ఎదిగారు. ఏపీ వ్యవసాయ మంత్రి కాకాని […]
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో టెన్త్ క్లాస్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడదలయ్యాయి. తాజాగా ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటించారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈఏపీ సెట్ ర్యాంకులతో ఇంజినీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలు పొందటానికి వీలుంటుంది. త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. […]
పశ్చిమ గోదావరి తణుకు మండలం దువ్వలో వైసీపీ కార్యకర్త, కడియం శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. కడియం శ్రీనివాస్ వైసీపీలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. గతంలో ఎంపీటీసీ గా పలువురి మన్ననలు పొందాడు. ప్రస్తుతం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కి ముఖ్య అనుచరుడిగా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా కడియం శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. తన ముఖ్య అనుచరుడు […]
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరు పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఏపిలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా ఇటీవల మంత్రి హూదా లభించింది. మొదటి నుంచి టీడీపీ అంటే మండిపడే మంత్రి రోజా తాజాగా మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేని లోకేష్ చీర కట్టుకుంటే బాగుంటుంది.. ఏ […]
ఆంధ్రప్రదేశ్ నూతన క్యాబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా రోజాకు ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మధ్యాహ్నం పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్న తర్వాత మంత్రి రోజాకు పలువురు అధికారులు, వైసీపీ నేతలు సన్మానించేందుకు పోటీ పడ్డారు. […]
ఏపీ మంత్రవర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కి మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సొంత నియోజకవర్గంలో పర్యటించారు ఉషశ్రీ చరణ్. అంతేకాక ఆలయాలను సందర్శిస్తూ.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా కసాపురం ఆంజనేయ స్వామిని సందర్శించారు మంత్రి ఉష శ్రీ చరణ్. ఆమెకు ఘనస్వాగతం పలికిన ఆలయ సిబ్బంది… […]
గత కొంత కాలంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ చిన్న విషయం దొరికినా అధికార పక్షంపై విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్ష నేతలు పనికట్టుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటన కలకలం సృష్టించింది. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ కేసుకు సంబంధించిన ఒక ఫైల్ నెల్లూరు కోర్టులో దొంగలు ఎత్తుకు పోవడం పై దుమారం చెలరేగుతుంది. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. నెల్లూరు […]