కెప్టెన్ రోహిత్ శర్మ.. గత కొంత కాలంగా సహనం కోల్పోతూ.. ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకుంటున్నాడు. తాజాగా తన అసహనాన్ని మరోసారి చూపించాడు. మైదానంలోకి వాటర్ ఇవ్వడానికి వచ్చిన ఇషాన్ కిషన్ ను కొట్టబోయాడు రోహిత్.
సెలబ్రెటీలు బయటకు వస్తే అభిమానులతో పాటు ఫోటో, వీడియో గ్రాఫర్లు ఎంత హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ సెలబ్రెటీల వెంట పడటం.. కొన్నిసార్లు వాళ్లు అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం.
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది నటి, సింగర్ రాకీ సావంత్. ఎప్పుడూ తన వింతైన చేష్టలు, కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలుస్తుంది. గత ఏడాది ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా తన భర్త నుంచి విడిపోతున్నట్లుగా మీడియా వేదికగా తెలిపింది. ఏడాది గడవక ముందే తన ప్రియుడు ఆదిల్ ఖాన్ ని వివాహం చేసుకొని మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. గతంలో రాఖీ సావంత్ తన అభిమానులతో ఎంతో సందడి చేస్తూ కనిపించేది.. కానీ […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. కొందరు ఆటగాళ్లు సహనం కోల్పోతుంటారు. ఒక్కోసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలకు దిగితే.. మరికొన్ని సార్లు తమ జట్టులోని ఆటగాళ్లపైకే యుద్ధానికి దిగుతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో జరిగింది. బంగ్లా ప్రీమియర్ లీగ్ లో సందర్భంగా ఫార్చ్యూన్ బారిషల్స్ వర్సెర్ సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ […]
నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది నెటిజన్లు పెట్టే సరదా సందేశాల వల్ల సాయం అందక కరోనా రోగులు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణూ దేశాయ్ కరోనా కష్టకాలంలో తనకు దోచిన సాయం అందిస్తుంది. ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా కోవిడ్ బాధితులకు ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు వంటివి వివరాలను అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. తన ఇన్‌స్టా […]