బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయ్యింది. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్స్ అందరూ ప్రసుత్తం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ముందే హౌస్ నుంచి వచ్చిన వారు.. క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ.. షూటింగ్‌లతో బిజీ అయ్యే ప్రయత్నం లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో తెగ వైరలవుతోంది. అందేంటంటే.. మెగస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ సినిమాలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’లో గ్రూపులు మాత్రం పోవట్లేదు. నామినేషన్స్ విషయంలోనూ ఆ ధోరణి బాగా కనిపిస్తోంది. మొదటి నుంచి గమనిస్తే ఎవరు ఎవరు కలిసి ఆడుతున్నారనే ఒక ఐడియా అందరికీ వస్తుంది. ఆ నామినేషన్స్ సమయంలో జరిగే గొడవలు ఆ వారం మొత్తం కొనసాగుతాయి. ఆ తర్వాత మళ్లీ ఆ గొడవలను చూపించి నామినేట్ చేసుంకుటారు. అదే చాలా వారాలుగా జరుగుతోంది. అయితే వీటన్నింటి మధ్యలో ఒక ఇద్దరి మధ్య మాత్రం సఖ్యత కుదరట్లేదు. వాళ్లు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’లో గ్రూపు రాజకీయాలు, గ్రూపు గేమ్ లు బాగా పెరిగిపోయాయి. ప్రొవోకింగ్, విమర్శలు సర్వ సాధారణం అయిపోయింది. నామినేషన్స్ రోజు నుంచి మానస్- యానీ మాస్టర్‌ల మధ్య కొత్త రచ్చ మొదలైంది. ఒక హగ్గు వారి మధ్య చిచ్చు పెట్టింది. నేను ఎంతో రెస్పెక్ట్ ఇస్తానంటూ మానస్.. అందరిలో హగ్గు గురించి తీస్తే జనాలకు ఏం అర్థమవుతుందంటూ యానీ మాస్టర్ ఇద్దరూ వాదిస్తున్నారు. వారి వారి మిత్రుల వద్ద ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ మోస్ట్ సక్సెఫుల్ రన్నింగ్ బుల్లితెర షోల ఒకటి. హౌస్‌లో రోజులు గడుస్తున్న కొద్దీ గ్రూపు రాజకీయాలు, జట్టు కట్టి గేమ్ ఆడటం ఎక్కువై పోయింది. ఎవరికి వారు వారి స్నేహితులతో కలిసి అవతలి వారిని ఓడించాలని చూస్తున్నారు. మళ్లీ ఎదుటివారిపై గ్రూప్స్ గ్రూప్స్ అంటూ కామెంట్ చేసుకుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఆర్జే కాజల్, యానీ మాస్టర్ మధ్య వైరం బాగా ముదురుతోంది. ప్రతి చిన్న విషయానికి వారు వాదనలు […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి చాలా సప్పగా సాగుతుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రూప్ లు కట్టి ఆటను రక్తి కట్టించకుండా చేస్తున్నారి ఫైర్ అవుతున్నారు. ఇక ఏడోవారం కెప్టెన్సీ టాస్క్ కూడా రచ్చ రచ్చగా సాగింది. రెండు రోజులుగా కొనసాగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ,మానస్ విజేతలుగా నిలిచారు. వీరందరికీ బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ”వెంటాడు వేటాడు”. అసలే సరదా […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో ఐదవ కంటెస్టెంట్ గా.. యానీ మాస్టర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు యానీ మాస్టర్ బయోడేటా గురించి […]