SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss 5 telugu » Bigg Boss Telugu 5 Shanmukh New Captain Anee Master Fire

ఛీ.. గ్రూపులు కట్టి ఆడతారా? యానీ మాస్టర్ ఫైర్!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఛీ.. గ్రూపులు కట్టి ఆడతారా? యానీ మాస్టర్ ఫైర్!

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి చాలా సప్పగా సాగుతుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రూప్ లు కట్టి ఆటను రక్తి కట్టించకుండా చేస్తున్నారి ఫైర్ అవుతున్నారు. ఇక ఏడోవారం కెప్టెన్సీ టాస్క్ కూడా రచ్చ రచ్చగా సాగింది. రెండు రోజులుగా కొనసాగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ,మానస్ విజేతలుగా నిలిచారు. వీరందరికీ బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ”వెంటాడు వేటాడు”. అసలే సరదా పక్కనపెట్టి వైల్డ్ బిహేవ్ చేస్తోన్న ఇంటి సభ్యులు ఈ టాస్క్ లో మరింత రెచ్చిపోయినట్టే కనిపించింది.

తాజాగా కెప్టెన్సీ పదవి కోసం ఇచ్చిన టాస్క్‌ లో శ్రీరామ్, సన్నీ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ వారం కెప్టెన్సీ హూదాలో ఉన్న సన్నీతో శ్రీరామ్ పెద్ద గొడవ పెట్టుకున్నాడు. సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా అని సెటైర్ వేయడం.. దానికి సన్నీ రా చూసుకుందాం అంటూ రెచ్చిపోవడంతో వారి మద్య పెద్ద గొడవ జరిగింది. మిగతా ఇంటి సభ్యులు వారించడంతో కాస్త కూల్ అయ్యాడు సన్ని. సెకెండ్ రౌండ్ లో శ్రీరామ్ ఏకంగా మానస్ ని టార్గెట్ చేశాడు. శ్రీరామ్, మానస్ ఔట్ అని సంచాలక్ జెస్సీ చెప్పడంతో సన్నీ వాగ్వాదానికి దిగాడు. తన డెసిషన్ ఫైనల్ అని తేల్చిచెప్పాశాడు జెస్సీ.

థర్డ్ రౌండ్ లో యానీ, షణ్ముక్, సిరి బరిలో దిగారు. ఇక్కడ యానీ మాస్టర్ విశ్వరూపం చూపించింది. అయితే అందరూ అనుకున్నట్టుగానే సిరీ, షణ్ముక్ ఒక్కటైనట్టు కనిపించింది.. దాంతో యానీ మాస్టర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మీరంతా గ్రూపులుగా ఆడుతున్నారని, సింగిల్‌గా ఆడేవారు ఎలా గెలుస్తారంటూ తన థర్మాకోల్ సంచిని కిందపడేసింది. వీడు వాడికి.. వాడు వీడికి సపోర్ట్ చేసుకుంటే.. సింగిల్ ఎలా ఆడి గెలుస్తారని బాధపడింది. ఈ ఇంట్లో ఉన్నంతవరకూ కెప్టెన్ అవ్వనంటూ శపథం చేసింది. ఆమెను ఓదార్చేందుకు సన్నీ వెళ్లగా అతడిపై కూడా ఫైర్‌ అయింది. నా కళ్ల ముందుకు రాకంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ‘పందులే గుంపులుగా ఆడతాయి, సింహం సింగిల్‌గా ఆడుతుంది’ అంటూ డైలాగులు వదిలింది. ‘గేమ్‌లో షణ్ముఖ్‌ నా దగ్గరకు వస్తున్నాడు, మొగోడు ఆడే ఆట ఇదేనా’ అని మండిపడిపోయింది. నీకో గుంపుంది వెళ్లు అంటూ గొడవ పెట్టుకుంది.

Join Our Whatsapp Channel

ఆవేశంగా ఉన్న యానీ మాస్టర్ వద్దకు వచ్చిన శ్రీరామ్, రవి ఆమెను మరింత రెచ్చగొట్టారు.. ఇక్కడ గ్రూపులు బాగా అయ్యాయని.. వాళ్లకు వాళ్లే సపోర్ట్ చేసుకుంటున్నారని.. ఇదేక్కడి స్టాటజీ అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ గొడవ చాలా సేపే జరిగింది. నాలుగో రౌండ్ లో సిరి-షణ్ముక్ పోటీ పడగా షణ్ముక్ విజేతగా నిలిచాడు. ఏడోవారం ఇంటి కెప్టెన్ అయిన షణ్ముక్ ని బిగ్ బాస్ అభినందించారు. అసలు గేమ్ ఇప్పుడే మొదలైందన్నాడు సన్నీ. మొదటి నుంచి కాంట్రవర్సీగా ఉంటున్న షణ్ముక్ కెప్టెన్సీలో హౌజ్ మేట్స్ ఎలా ఉంటారో చూడాలి.

Tags :

  • Anee Master
  • Bigg Boss Telugu 5
  • Shanmukh
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరు సినిమాలో లీడ్‌ రోల్‌ లో ఆ కంటెస్టెంట్‌

చిరు సినిమాలో లీడ్‌ రోల్‌ లో ఆ కంటెస్టెంట్‌

  • బిగ్ బాస్ 5 ఫైనల్ రెమ్యూనరేషన్స్ లీక్! ఎవరెవరికి ఎంతంటే..?

    బిగ్ బాస్ 5 ఫైనల్ రెమ్యూనరేషన్స్ లీక్! ఎవరెవరికి ఎంతంటే..?

  • బిగ్ బాస్ అన్ సీన్‌లో  సిరి – షణ్ముఖ్ రొమాన్స్! వీడియో వైరల్!

    బిగ్ బాస్ అన్ సీన్‌లో సిరి – షణ్ముఖ్ రొమాన్స్! వీడియో వైరల్!

  • ముగిసిన బిగ్ బాస్ ఫినాలే ఓటింగ్.. ఈసారి విన్నర్ అతడే..!

    ముగిసిన బిగ్ బాస్ ఫినాలే ఓటింగ్.. ఈసారి విన్నర్ అతడే..!

  • సింగర్ శ్రీరామచంద్రకు ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్.. వీడియో వైరల్!

    సింగర్ శ్రీరామచంద్రకు ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్.. వీడియో వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam