SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss 5 telugu » Between Maanas And Anne Master A Hug Started A Issue

నామినేషన్స్ తో మానస్- యానీ మాస్టర్ మధ్య మొదలైన మనస్పర్థలు..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 17 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నామినేషన్స్ తో మానస్- యానీ మాస్టర్ మధ్య మొదలైన మనస్పర్థలు..

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’లో గ్రూపు రాజకీయాలు, గ్రూపు గేమ్‌ లు బాగా పెరిగిపోయాయి. ప్రొవోకింగ్‌, విమర్శలు సర్వ సాధారణం అయిపోయింది. నామినేషన్స్‌ రోజు నుంచి మానస్‌- యానీ మాస్టర్‌ల మధ్య కొత్త రచ్చ మొదలైంది. ఒక హగ్గు వారి మధ్య చిచ్చు పెట్టింది. నేను ఎంతో రెస్పెక్ట్‌ ఇస్తానంటూ మానస్‌.. అందరిలో హగ్గు గురించి తీస్తే జనాలకు ఏం అర్థమవుతుందంటూ యానీ మాస్టర్‌ ఇద్దరూ వాదిస్తున్నారు. వారి వారి మిత్రుల వద్ద ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ బాగా ఫీల్ అవుతున్నారు. రవి మాత్రం వారి ఉద్దేశాలను వీరికి వీరి ఉద్దేశాలను వారికి చేరవేస్తూ ఉన్నాడు.

 

View this post on Instagram

 

Join Our Whatsapp Channel

A post shared by Anee Master (@aneemaster)

హగ్గు తెచ్చిన తిప్పలు..

‘హౌస్‌ లో నేను నీ ఒక్కడికే హగ్‌ ఇస్తాను. ఎందుకు అంటే ఐ మిస్‌ మై ఫ్యామిలీ.. నీ దగ్గర నాకు ఆ స్పేస్‌ ఉంది.’ అనేది యానీ మాస్టర్‌ వర్షన్‌. ఒక వారం మానస్‌ మాట్లాడుతూ మీరు నాకే కాదు.. శ్రీరామ్‌ ను కూడా హగ్‌ చేసుకున్నారు కదా? అనే ప్రశ్నను రైజ్‌ చేశాడు. దాంతో యానీ మాస్టర్‌ చాలా ఫీల్‌ అయ్యారు. నామినేషన్స్‌లో హగ్‌ మ్యాటర్‌ ఏంటి? అలా ఎలా తీస్తావు? జనాలు ఏం అనుకుంటారు? అంటూ యానీ మాస్టర్‌ ఫైర్‌ అయ్యింది. ఈ వాదన జరగడానికి కారణం నామినేషన్స్‌లో మానస్‌ ను నామినేట్‌ చేస్తూ నేను హగ్‌ ఇవ్వడానికి వస్తే నువ్వు తిరిగి వెళ్లిపోయావు అనడంతో మానస్‌ హర్ట్‌ అయ్యాడు. అలా అలా ఆ హగ్గు మ్యాటర్‌ చినికి చినికి గాలివాన అయ్యింది.

రవి మధ్యవర్తిత్వం..

మానస్‌తో రవి మాట్లాడుతు అలా ఎందుకు తీశావు అని ప్రశ్నించాడు. అందుకు మానస్‌ ‘ముందు మాస్టరే తీశారు. నేను ఐ కాంటాక్ట్‌ కూడా ఇవ్వలేదు అన్నారు. హగ్గు విషయం మాస్టరే ముందు మొదలు పెట్టారు.. నేను కాదు. నేను మాస్టర్‌ కు అట్‌ మోస్ట్‌ రెస్పెక్ట్‌ ఇస్తాను’ అంటూ  తనని తాను సమర్థించుకున్నాడు మానస్‌. మరోవైపు యానీ మాస్టర్‌తోనూ రవి మాట్లాడాడు. ‘మానస్‌ అలా మాట్లాడటం కరెక్ట్‌ కాదు. హగ్గ్‌ అని ఎలా అంటాడు మళ్లీ శ్రీరామ్‌ని చేసుకున్నారుగా అంటే వినడానికి ఎలా ఉంటుంది?’ అంటూ యానీ మాస్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. వారి మధ్య మిస్‌ అండర్‌స్టాండింగ్‌ అనేది కచ్చితంగా కనిపిస్తోంది. వారిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటేనే దానికి ఒక ముగింపు పడుతుంది. వారి మధ్య ఉన్న మనస్పర్థలపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli)

Tags :

  • anchor ravi
  • Anee Master
  • Bigg Boss 5 Telugu
  • Maanas Nagulapalli
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గ్రాండ్ గా యాంకర్ రవి వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో!

గ్రాండ్ గా యాంకర్ రవి వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో!

  • యాంకర్ రవి కామెంట్! అవార్డు వద్దని వెళ్ళిపోయిన యాంకర్ అకుల్!

    యాంకర్ రవి కామెంట్! అవార్డు వద్దని వెళ్ళిపోయిన యాంకర్ అకుల్!

  • Anchor Ravi: యాంకర్ రవి బర్త్ డే పార్టీలో సెలబ్రిటీల రచ్చ! వీడియో వైరల్!

    Anchor Ravi: యాంకర్ రవి బర్త్ డే పార్టీలో సెలబ్రిటీల రచ్చ! వీడియో వైరల్!

  • వీడియో: మహానటి సావిత్రిని కళ్లముందు చూపించిన హరితేజ!

    వీడియో: మహానటి సావిత్రిని కళ్లముందు చూపించిన హరితేజ!

  • వీడియో: రవి మాటలకి స్టేజి మీదనే వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి!

    వీడియో: రవి మాటలకి స్టేజి మీదనే వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam