దేశాన్ని అభిమానించని పౌరులు ఉంటారా? దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా భయపడని వారు ఎందరో ఉన్నారు. దేశభక్తి అనేది ఓ ఎమోషన్. అలాంటిది దేశంపై ఉన్న ఇష్టాన్ని ముఖంపై పెయింటింగ్ రూపంలో చూపించిన ఓ మహిళను ఒక ఆలయంలోకి రానివ్వలేదు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
దూర ప్రయాణాలు చేసేవారు ఒకరికొకరు ఎంతో గౌరవించుకోవడం చూస్తుంటారు. కానీ ఈ మద్య విమానంలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. అంతేకాదు కర్ణాటకలో ఆర్టీసీ బస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల తెరకెక్కిస్తున్న జానపద చిత్రాల్లో యుద్ద సన్నివేశాలు గ్రాఫిక్ మాయాజాలంతో అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు.. అలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి.. పెద్ద ఎత్తున ఆందోళన కారులు, పోలీసులకు మద్య జరిగే గొడవ పెద్ద యుద్దాన్నే తలపిస్తుంది.
ప్రతివారి జీవితంలో వివాహం ఒక గొప్ప వేడుక అని అంటారు. ఈ మద్య వివాహాలు రక రకాల పద్దతుల్లో జరుపుకుంటున్నారు. కొంత మంది సముద్రం లోపల చేసుకుంటే.. కొంత మంది ఆకాశ మార్గాన వివాహాలు జరుపుకుంటున్నారు. వివాహం అనేది తమ తమ ఆర్థిక స్థోమతను బట్టి జరుపుకుంటారు. తాజాగా పంజాబ్ లోకి ఓ గ్రామంలో ప్రజలు తమ పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామస్థులంతా పెద్ద మనసు చేసుకొని ఓ పేద యువతికి ఘనంగా పెళ్లి జరిపించారు.. అయితే […]
ప్రేమకు హద్దులు, ఎల్లలు, కుల మతాలే కాదూ..ఏదీ అడ్డుకాదని భావించాడు అర్జున్. తాను ట్రాన్స్ జెండర్ నని చెప్పినా ప్రేమించాడు. అతడి ప్రేమను మెచ్చి ట్రాన్స్ జెండర్ సైతం అమ్మాయిగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓ పాపను దత్తత తీసుకున్నారు. హాయిగా సాగిపోతున్నందునుకున్న సంసారంలో ట్రాన్స్ జెండర్ కుటుంబ సభ్యులు యువకుడ్ని వేధించడం మొదలు పెట్టారు. ఈ ఘటన పంజాబ్ లోని అమృత్ సర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అర్జున్ అనే యువకుడికి రవి […]
గత కొంత కాలంగా ఉత్తరాదిన భూకంపాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ నెల 9న నేపాల్ లో సంబవించిన భూకంప ప్రభావం ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో పడింది. ఢీల్లీ, ఉత్తారాఖాండ్ పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంబవించాయి. 12న ఢిల్లీలో 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.4 గా నమోదు అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పంజాబ్ లో భూకంపం సంబవించింది. పంజాబ్ లో ని […]
అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.. కానీ అదృష్టం ఒక్కసారి వరిస్తే మాత్రం ఒక్కసారిగా మన జీవితం మారిపోతుంది. అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే కోట్లాది మంది ఆశావహుల తపన కూడా ఆ లాటరీ కోసమే. ఒక్కసారైనా అదృష్టం కలిసి రాదా.. తమ బతుకులు మారకపోతాయా అనుకుంటూ ఆశగా ఎదురు చూస్తుంటారు. అదృష్ట లక్ష్మి ఎప్పుడో ఓ సారి అలాంటి తలుపు తడుతుంది. అలా జాక్ పాట్ […]
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని స్టార్ హీరోగా చెలామణి అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో జాతీయ స్థాయిలో రామ్ చరణ్ కి మంచి క్రేజ్ వచ్చింది. నాలుగేండ్ల పాటు ప్రేక్షకులకు వెయిట్ చేయించిన ఈ మల్టీస్టారర్ చిత్రం రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇంకా ప్రేక్షకుల్లో ఆర్ఆర్ఆర్ మ్యానియా ఏ మాత్రం తగ్గలేదు. రామ్ చరణ్ […]
ఇద్దరు యువకులు ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఒకరిపై ఒకరికి తొలుత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం రాను రాను స్నేహంగా మారి చివరికి వాళ్లిందరూ ప్రేమలో పడ్డారు. అంతటితో ఆగారా అంటే అదీ లేదు. చివరికి పెళ్లి చేసుకున్నారు. కానీ చివరికి వారిద్దరి ప్రయత్నం బెడిసికొట్టి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రవి, అర్జున్ ఇద్దరు ఒకే దగ్గర […]
పంజాబ్, అమృత్‌సర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భాసా గ్రామంలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శిబిరంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో పదిమంది జవాన్లకు గాయాలయ్యాయి. వారందరికీ స్థానిక గురునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమృత్‌సర్‌లోని ఖాసా గ్రామం వద్ద ఉన్న 144వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ క్యాంపులో ఆదివారం(మార్చి 5) కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సత్తెప్ప.. క్యాంపులోని […]