తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. మొదటి నుంచి తనదైన మేనరీజం.. స్టైల్, డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ దేశ వ్యాప్తంగా దుమ్ములేపింది. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘పుష్ప’ బాక్సాఫీస్ షేక్ చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అల్లు అర్జున్ కి తెలుగు లో ఏ రేంజ్ లో […]
మంచు లక్ష్మి.. పేరు వినపడ్డా.. కనపడ్డా ట్రోలర్స్ ఓ రేంజ్‌లో రెచ్చిపోతారు. మరీ ముఖ్యంగా ఆమె యాక్సెంట్‌ని ఎంతో ట్రోల్ చేస్తారు. అయితే సోషల్ మీడియాలో ఇలా ఎంత నెగిటివిటీ ఉన్నా సరే.. దాన్ని పట్టించుకోకుండా.. ముందుకు వెళ్తుంది మంచు లక్ష్మి. ఇక వెండితెర మీద కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ.. ముందుకు సాగుతోంది. ఇటు ట్రెడిషినల్‌గానూ.. అటు మోడ్రన్ గానూ.. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్.. నటనకు […]
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్‌గా కెరీర్ ఆరంభించి తర్వాత నిర్మాతగా తనదైన సత్తా చాటిన బండ్ల గణేష్.. రాజకీయాల్లో తనదైన మార్క్ మాత్రం చాటుకోలేకపోయారు. ఆ మద్య కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన మళ్లీ నటుడిగా తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు హీరో అవతారం ఎత్తాడు. ‘డేగల బాబ్జీసగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బండ్ల. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మొదటగా సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో కేసీఆర్ అభివృద్ధి మెరుగులు దిద్దాడు. ఈ దెబ్బతో ఆ గ్రామంలో రూపురేకలన్నీ మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎర్రవల్లికి ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. ఇక అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తన దత్తత గ్రామాన్ని సందర్శించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పలుమార్లు చెప్పిన విషయం మనకందరికీ తెలుసు. దీంతో నేడు వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామ అభివృద్ధి విషయంలో పలు సూచనలు చేయనున్నారు. గతంలో ఆ గ్రామన్ని పర్యటించిన సీఎం అనేక హామీల ఇచ్చారు. గ్రామ […]