తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్‌ల్లో ఒకరైన శర్వానంద్.. రక్షితా రెడ్డి మెడలో ఈ నెల 3న మూడు ముళ్లు వేశాడు. అలాగే ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు కూడా ఒక్కటి కాబోతున్నారని న్యూస్ వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నెల 9న వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. వీరితో పాటు మరో జంట..
హిట్.. ఈ సినిమాతో శైలేష్ కొలను పేరు టాలీవుడ్‌లో మారుమ్రోమగింది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే.. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.18 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా అటు విశ్వక్ సేన్ కెరీర్‌లోనూ గుర్తిండిపోయే చిత్రం. ఇప్పుడు మరోసారి హిట్ సినిమా పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇంకా కొన్నిరోజుల్లో హిట్ సెకండ్ కేస్ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈసారి సెంకడ్ కేస్‌లో హీరోగా విశ్వక్ సేన్ కాకుండా.. […]
26/11 ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన మేజర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అడవి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన మేజర్ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. ప్రేక్షకుల మన్ననలు పొందింది. అప్పటి నుంచి మేజర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఎంతో మంది అభిమానులు ఎదురుచూశారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈ సినిమా జులై 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ […]
సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. 26/11 ముంబై దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘మేజర్’ చిత్రం జూన్ 3 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అందరి హృదయాలను […]
’26/11 ముంబై’ దాడుల్లో ప్రాణాలు విడిచి చరిత్రలో నిలిచిన ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథను కళ్ళకు కట్టినట్లుగా తెరపై […]