SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ott » Major Movie Will Be Streaming On Netfilx From July 3

OTTలోకి అడవి శేష్‌ ‘మేజర్‌’ మూవీ.. అఫీషియల్ డేట్‌ ఫిక్స్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 30 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
OTTలోకి అడవి శేష్‌ ‘మేజర్‌’ మూవీ.. అఫీషియల్ డేట్‌ ఫిక్స్‌!

26/11 ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన మేజర్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అడవి శేష్‌ ప్రధాన పాత్రలో శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కించిన మేజర్‌ సినిమా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. ప్రేక్షకుల మన్ననలు పొందింది. అప్పటి నుంచి మేజర్‌ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఎంతో మంది అభిమానులు ఎదురుచూశారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈ సినిమా జులై 3 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ ఫ్లిక్స్‌ ఇండియా తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసింది.

26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన వీర జావాన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ బయోపిక్‌ గా తెరకెక్కింది. సైనికుడిగా సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ చేసిన త్యాగం మాత్రమే కాకుండా.. అతని బాల్యం ఎలా గడించింది? అసలు జవాను ఎందుకు కావాలనుకున్నాడు? ఈ క్రమంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? వంటి అంశాలను డైరెక్టర్‌ స్పష్టంగా తెరకెక్కించాడు. ఈ సినిమా ఒక్క తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది. మేజర్‌ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

The hero you know, the story you don’t.#Major is coming to Netflix on 3rd July in Telugu, Hindi and Malayalam!#MajorOnNetflix pic.twitter.com/qZ9OxDqToE

Join Our Whatsapp Channel

— Netflix India (@NetflixIndia) June 30, 2022

  • ఇదీ చదవండి: మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న రాజశేఖర్ కూతురు శివాని
  • ఇదీ చదవండి: నటి పవిత్రా లోకేశ్‌పై కన్నడ ఛానల్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌.. వీడియో వైరల్‌!

Tags :

  • adavi sesh
  • latest tollywood news
  • Major Movie
  • OTT Movies
  • Sobhita Dhulipala
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న 30 సినిమాలు/వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదిగో

    ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న 30 సినిమాలు/వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదిగో

  • ఈ వారం థియేటర్, ఓటీటీల్లో 27 సినిమాలు, వెబ్ సిరీస్ లు.. జాతరే జాతర!

    ఈ వారం థియేటర్, ఓటీటీల్లో 27 సినిమాలు, వెబ్ సిరీస్ లు.. జాతరే జాతర!

  • ఓటీటీలో ‘రుద్రంగి’.. మూడు వారాలకే స్ట్రీమింగ్.. ఎక్కడంటే

    ఓటీటీలో ‘రుద్రంగి’.. మూడు వారాలకే స్ట్రీమింగ్.. ఎక్కడంటే

  • ఈ వారం OTTలో సందడి చేయబోయే 10 సినిమాలు ఇవే..

    ఈ వారం OTTలో సందడి చేయబోయే 10 సినిమాలు ఇవే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam