సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటుంటారు.. తమ అభిమాన హీరో కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. వారికి సంబంధించిన ఏ చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సినిమా రిలీజ్, పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు.
ఓ స్టార్ హీరో ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ ఉండే గేటెట్ కమ్యూనిటీలో 9వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.
అలనాటి అందాల తార నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 90ల కాలంలో నగ్మా పేరు చెబితేనే తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్’ ‘అల్లరి అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘భాషా’ ‘ప్రేమికుడు’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు […]
ప్రతి ఏటా కేంద్రం జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కేంద్రం ఉత్తమ చిత్రాలను, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ప్రకటించింది. ఈ 68వ జాతీయ సినిమా అవార్డుల జాబితా కోసం అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఏడాది మొత్తం ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో 30 భాషలకు చెందిన 305 సినిమాలు ఎంట్రీకి రాగా, నాన్ ఫీచర్ […]
కోలివుడ్ హీరో సూర్యకు.. టాలీవుడ్‌లో కూడా భారీ క్రేజ్ ఉంది. తెలుగు హీరోలతో సమానంగా ఆయనకు ఇక్కడ ఆదరణ కనిపిస్తుంది. ఆయన సినిమా వస్తుందంటే.. కోలీవుడ్‌లో ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారో.. ఇక్కడి ఆడియెన్స్ కూడా అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అంతే కాదు.. కోలీవుడ్‌లో ఆయన సినిమాలు చేసే వసూళ్లకు ధీటుగా ఇక్కడా కలెక్షన్లు వస్తుంటాయి. అలాంటప్పుడు సూర్య తెలుగులో కూడా నేరుగా సినిమాలు చేయొచ్చుగా అన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే త్వరలోనే […]