ప్రజలను రక్షించవలసిన రక్షకభటులే లంచాలు డిమాండ్ చేస్తున్నారు. సమాజాన్ని కాపాడవలసిన పోలీసులే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో లంచావతారమెత్తిన ఎస్పై దీపిక, కానిస్టేబుల్ నరసింహను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పనులు జరగాలంటే లంచం ఇవ్వక తప్పదు అంటారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని జరగాలన్నా చేయి తడపనిదే పనులు జరగవని ఎంతోమంది బాధితులు అంటుంటారు.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాగానే సామాన్యుల కాళ్ళు అరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటారు. పని చేసి పెట్టమంటే.. ‘మాకేంటి అహ మాకేంటి’ అని లంచం అడుగుతారు. ఇలా లంచం తీసుకుంటూ బయటకు రాని వారు కొందరైతే.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారు కొందరు. తాజాగా ఓ మహిళా ఉద్యోగి కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది.
కాదు ఏ శాఖా లంచానికి అనర్హం అన్నట్లు.. దేశం ఆ మూలనుంచి ఈ మూల వరకు ఉన్న అన్ని ప్రభుత్వ రంగ శాఖల్లో అవినీతి వేళ్లూనుకు పోయింది. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారాలుగా మారుతున్నారు. చిన్న పని చేసి పెట్టడానికి కూడా లంచం తీసుకుంటున్నారు. తాజాగా, ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అతడి ఇంట్లో ఏకంగా 49 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఈ సంఘటన అస్సాంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన […]
ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులను ఎప్పుడూ అవినీతి అనే పదం వెంటాడుతూ ఉంటుంది. అయితే అవినీతి అనే ఆలోచన కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీస్, ఎమ్మార్వో, ఎండీవీ, ఆర్డీవో కార్యాలయాలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉంటుందో అన్ని ఆఫీసులపై దృష్టి సారించాలని సూచించారు. అవినీతిలేకుండా పారదర్శకంగా సేవలు అందేలా చూడాలంటూ ఆదేశించారు. పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో పన్నుల వసూళ్లు, నాణ్యమైన […]
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయలు నిత్యం వాడివేడిగా ఉంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటుంది. పరిపాలకు సంబంధించిన ప్రతి విషయంలో అధికార వైసీపీపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. ఇటీవల అవినీతి నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం ‘ACB 14400’ అనే యాప్ ను ప్రారంభించింది. తాజాగా దీనిపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలను దోచుకుంటున్న వైసీపీ పాలకుల […]
డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ.., ఎంచుకున్న ఆ మార్గం నీతిగా, నిజాయతీగా ఉండాలి. అలా కష్టపడి సంపాదించిన డబ్బే మనతో కలకాలం ఉంటుంది. అలా.. కాకుండా అవినీతికి పాల్పడుతూ కోట్లు వెనకేసుకున్నా.., ఆ డబ్బు మనకి కళంకాన్ని అంటి మరీ చేజారాక తప్పదు. తాజాగా ఈ విషయం మరోసారి నిజం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కలబురగి ప్రాంతం అది. అక్కడ ఓ పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ నివాసం ఉంటున్నాడు. అతను అవినీతి […]