నటిగా ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఖుష్బూ.. ప్రస్తుతం 'జబర్దస్త్' జడ్జిగా చేస్తోంది. రీసెంట్ గా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితురాలైన ఆమె.. తన జీవితంలోని చేదు నిజాన్ని రివీల్ చేసింది.
ఆమె ఊహించి ఉండదూ తనపై కామాంధులు విరుచుకుపడతారని, ఓ గౌరవమైన వృత్తిలో ఉన్న వ్యక్తి తన పట్ల మావన మృగమౌతాడని. ఊరు వెళదామని రైలు ఎక్కిన ఆ మహిళపై ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. జనవరి 16న సుబేదార్ గంజ్ ఎక్స్ప్రెస్లో ఈ దారుణం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 33 […]
భారత్-బంగ్లా మ్యాచ్.. 136 పరుగులకే బంగ్లా 9 వికెట్లను కోల్పోయింది. ఇంకే ముంది టీమిండియా విజయం లాంఛనమే అనుకున్నారు అంతా. అనుకున్నట్లు జరిగితే అది క్రికెట్ ఎలా అవుతుంది? క్రికెట్ లో ఏ ఓవర్లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ మ్యాచ్ లో కూడా అలాగే జరిగింది. టీమిండియా అద్భుతమైన చెత్త ఫీల్డింగ్ తో బంగ్లాదేశ్ కు విజయాన్ని అప్పజెప్పింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పై బూతులతో రెచ్చిపోయాడు భారత […]
మన సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలకు తావులేని రంగం, ప్రాంతం లేదంటే అతశయోక్తి కాదు. ఇంట్లో, పని చేసే చోట, చదువుకునే చోట ఇలా ప్రతి దగ్గర మహిళలపై లైంగిక వేధింపులు నిత్యకృత్యం అయ్యాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఈ దారుణాలకు పాల్పడే వారిలో సామన్యులే కాక.. సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా మహిళా క్రికెటర్పై ఓ మాజీ ప్లేయర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాకిస్తాన్ క్రికెటర్ ఒకరు […]
సాధారణంగా జనాలంటే పోలీసులకు చిన్న చూపు ఉంటుంది.. చాలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అనే భావం సమాజంలో వేళ్లూనుకునిపోయింది. జనాలు పోలీసులను అవమానిస్తే.. వారిపై రాజకీయ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. అవమానిస్తుంటారు. గత కొన్ని రోజులుగా ఏపీలో ఇలాంటి దృశ్యాలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లకు వచ్చి.. సిబ్బందిని బూతులు తిడుతూ అవమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నందిగం సురేష్ తన అనుచరుల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. సిబ్బందిపై […]
ఆపిల్ సర్వీస్ సెంటర్ టెక్నీషియన్లు చేసిన నీచమైన పనికి ఆపిల్ సంస్థ భారీ జరిమానా చెల్లించబోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ విద్యార్థిని 2016లో తన ఐ ఫోన్ను రిపేర్ కోసం ఆపిల్ సర్వీస్ సెంటర్కు ఇచ్చింది. అయితే ఆ ఫోన్లో ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు ఫేస్బుక్లో పోస్టు అయ్యాయి. రిపేర్కు వచ్చిన ఫోన్లోని వ్యక్తిగత చిత్రాలను అక్కడి టెక్నీషియన్లు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వ్యవహారంలో బాధితురాలికి కొన్ని కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించింది. ఒరెగాన్లోని […]