SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rohit Sharma Abuses Washington Sundar In Ind Vs Ban 1st Odi Video Viral

వాషింగ్టన్ సుందర్ పై బూతులతో రెచ్చిపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్..

  • Written By: Soma Sekhar
  • Updated On - Mon - 5 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వాషింగ్టన్ సుందర్ పై బూతులతో రెచ్చిపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్..

భారత్-బంగ్లా మ్యాచ్.. 136 పరుగులకే బంగ్లా 9 వికెట్లను కోల్పోయింది. ఇంకే ముంది టీమిండియా విజయం లాంఛనమే అనుకున్నారు అంతా. అనుకున్నట్లు జరిగితే అది క్రికెట్ ఎలా అవుతుంది? క్రికెట్ లో ఏ ఓవర్లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ మ్యాచ్ లో కూడా అలాగే జరిగింది. టీమిండియా అద్భుతమైన చెత్త ఫీల్డింగ్ తో బంగ్లాదేశ్ కు విజయాన్ని అప్పజెప్పింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పై బూతులతో రెచ్చిపోయాడు భారత సారథి కెప్టెన్ రోహిత్ శర్మ. చివరి బ్యాటర్ అయిన మెహిది హసన్ కొట్టిన షాట్ ను క్యాచ్ అందుకోవడంలో నిర్లక్ష్యం వహించినందుకు రోహిత్ అతడి తిట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మైదానంలో కెప్టెన్ ఎంత కూల్ గా ఉంటే అంత గొప్పగా వ్యూహాలు పన్నగలడు. దానికి అద్భుతమైన ఉదాహరణ మహేంద్ర సింగ్ ధోని. అయితే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోతున్నాం అని తెలిస్తే.. కాస్త ఓపిక నశించడంతో పాటు నోటికి పని చెప్పాల్సి వస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో ఇదే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా గెలవాల్సింది. 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాను ఒక్క వికెట్ తీయలేక గెలిపించారు భారత బౌలర్లు, ఫీల్డర్లు. దాంతో తన నోటికి పని చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేయడానికి వచ్చాడు శార్థూల్ ఠాకూర్. ఈ ఓవర్ నాలుగవ బంతిని బంగ్లా బ్యాటర్ మెహది హసన్.. థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. బాల్ అమాంతం గాల్లోకి లేసింది.

rohith sharma

ఈ క్రమంలోనే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ రెండడుగులు వేస్తే సింపుల్ క్యాచ్ అయ్యుండేది. దాంతో బంగ్లా ఆలౌట్ అయ్యి టీమిండియా విజయం సాధించేది. కానీ సుందర్ బాల్ నుఅ లానే చూస్తూ కనీసం కదలలేదు. దాంతో ఈ దృశ్యాన్ని చూసిన రోహిత్ కు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో వాట్ ది F**k అంటూ బూతులతో రెచ్చిపోయాడు. ఇలాంటి సింపుల్ క్యాచ్ లను మిస్ చేస్తే.. సహజంగానే ఎవరికైనా కోసం వస్తుంది. ఇక వాషింగ్టన్ సుందర్ సైతం బాల్ ను చూస్తూ కూడా అక్కడి నుంచి కదలకపోవడం నిజంగానే ప్రేక్షకులకు సైతం కోపం తెప్పిస్తుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ బూతులు తిట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే కెప్టెన్ అన్నాక కాస్త ఓపిక ఉండలని కొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Shame on you @ImRo45 abusing (Beh** C**d) youngster !!!
We hope you control your behaviour on ground #INDvsBangladesh #indvsbang #BCCI pic.twitter.com/Z1NklJMofv

— Jiaur Rahman (🇮🇳IWF) (@JiaurRa91235985) December 4, 2022

India captain #RohitSharma was furious after #Sundar didn’t attack the ball and it fell well in front of him.#BANvINDhttps://t.co/XYql3kYQr8

— CricTracker (@Cricketracker) December 4, 2022

Tags :

  • Abuse
  • IND VS BAN
  • Rohit Sharma
  • Video Viral
  • Washington Sundar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam