SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Redmi Note 11 Series Launch In India Price And Features

తక్కువ ధరలో.. కళ్లు చెదిరే ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 11 సిరీస్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 10 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తక్కువ ధరలో.. కళ్లు చెదిరే ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 11 సిరీస్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి కొత్తగా రెడ్‌మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. గతేడాది తీసుకొచ్చిన రెడ్‌మీ నోట్ 10 సిరీస్ కు భారత్ లో భారీ ఆదరణ లభించింది. దీనికి కొనసాగింపుగా నోట్ 11 సిరీస్‌లో ఇప్పటికే రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగా, రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11ఎస్ మోడల్స్‌ను కొత్తగా లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా నాలుగు మోడల్స్ లో తీసుకురాగా, ఇండియాలో మాత్రం రెండు మోడల్స్ మాత్రమే లాంచ్ చేసింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ మూడు స్టోరేజ్‌ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి.

Redmi Note 11 Series with eye-catching features!

 

రెడ్‌మీ నోట్ 11: 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 ఉండగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది. హారిజన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్ బర్స్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది.

Bringing the #11on10 #RedmiNote11 to you on 11.02.2022

4GB + 64GB: ₹12,499*.
6GB + 64GB: ₹13,499*.
6GB + 128GB: ₹14,999*.

*Enjoy 10% instant discount with @bankofbaroda Debit & Credit cards.https://t.co/cwYEXedZWw | Mi Home | @amazonIN | Retail Store pic.twitter.com/x136u1Eupd

— Redmi India – Redmi Note 11S (@RedmiIndia) February 9, 2022

రెడ్‌మీ నోట్ 11 ఎస్: 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.16,499, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ టాప్‌ మోడల్ ధర రూ.18,499గా ఉంది. హారిజన్ బ్లూ, పోలార్ వైట్, స్పేస్ బ్లాక్ షేడ్స్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కంపెనీ వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 11 నుంచి నోట్ 11, ఫిబ్రవరి 21న నోట్ 11 ఎస్ మోడల్స్ అమ్మకాలు మొదలుకానున్నాయి. అమెజాన్‌తో పాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్, ఎంఐ స్టూడియో, రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయవచ్చును.

On 21.02.22 we’ll once again #SetTheBar!#RedmiNote11S will be available at an incredible price of:
6GB + 64GB: ₹15,499*.
6GB + 128GB: ₹16,499*.
8GB + 128GB: ₹17,499*.

*Enjoy 10% instant discount with @bankofbaroda Debit & Credit cards.

📹 https://t.co/Bf1NKSSeHM pic.twitter.com/v69GG80rdu

— Redmi India – Redmi Note 11S (@RedmiIndia) February 9, 2022

రెడ్‌మీ నోట్ 11 సిరీస్ స్పెసిఫికేషన్స్

  • 6.43 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్
  • 50 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ+ 2 ఎంపీ రియర్‌ క్వాడ్ కెమెరా(రెడ్‌ మీ 11 ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో 108 ఎంపీ రియర్‌ కెమెరా)
  • 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌
  • బ్లూటూత్ 5.0
  • యూఎస్‌బీ టైప్ సీ సపోర్ట్‌

Tags :

Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

    చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam