SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ashes Craze In India

2023 Ashes: బజ్ బాల్ ఎఫెక్ట్.. ఇండియాలో యాషెస్ కి నెక్స్ట్ లెవల్ క్రేజ్

బజ్ బాల్ క్రికెట్ అంటూ టెస్టు క్రికెట్ కి కొత్త నిర్వచనం చెప్పి అభిమానులని ఎట్రాక్ట్ చేస్తుంది ఇంగ్లాండ్ క్రికెట్ టీం. ప్రస్తుతం భారత క్రికెటర్లకు ఎలాంటి మ్యాచులు లేవు. ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన వన్డే సిరీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు మన వారి దృష్టి యాషెస్ మీదకి మళ్లింది.

  • Written By: Babu Policharla
  • Published Date - Wed - 21 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
2023 Ashes: బజ్ బాల్ ఎఫెక్ట్.. ఇండియాలో యాషెస్ కి నెక్స్ట్ లెవల్ క్రేజ్

సాధారణంగా యాషెస్ వస్తుందంటే చాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. 140 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న యాషెస్ ని .. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. నాలుగేళ్ళకు ఒకసారి వచ్చే వరల్డ్ కప్ కి యాషెస్ కి ఈ రెండు దేశాలు సమాన ప్రాధాన్యం ఇస్తాయి. ఈ సిరీస్ కి ముందు డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించినా.. వారి దృష్టి మొత్తం యాషెస్ మీదే ఉంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ మాకు డబ్ల్యూటీసీ ఫైనల్ కన్నా యాషెస్ ముఖ్యం అని బహిరంగగానే చెప్పడం ఈ సిరీస్ క్రేజ్ గురించి తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు యాషెస్ ఇండియాలో కూడా పాపులారిటీ సంపాదించుకుంటుంది.

యాషెస్ అంటే సహజంగా ఇండియన్ క్రికెట్ లవర్స్ పెద్దగా ఆసక్తి చూయించకపోయినా .. ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం జరిగే యాషెస్ మాత్రం చాలా భిన్నంగా జరుగుతుంది. ఒక టెస్టు లాగా కాకుండా వన్డేని తలపిస్తుంది. గత కొన్ని నెలలుగా ఇంగ్లాండ్ బజ్ బాల్ అంటూ అనుసరిస్తున్న ఫార్ములానే దీనికి కారణం. దీంతో ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచ్ లు అంటే ఆడియన్స్ కి ఒక కొత్త రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది. మ్యాచ్ చూడాలనే భావన కలుగుతుంది. దీనికి తోడు ఇంగ్లాండ్ లో అందరూ కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా చెలరేగి ఆడుతున్నారు. మాములుగా యాషెస్ కి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అనుసరిస్తున్న బజ్ బాల్ తీరు అందరికీ తెగ నచ్చేస్తుంది.

టీంఇండియాలో క్రికెట్ కి ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం భారత క్రికెటర్లకు ఎలాంటి మ్యాచులు లేవు. ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన వన్డే సిరీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు మన వారి దృష్టి యాషెస్ మీదకి మళ్లింది. అసలే క్రికెట్ అంటే పడి చచ్చే మన ఇండియన్స్.. యాషెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు ఈ మ్యాచ్ థ్రిల్లింగ్ ఎండ్ ఇవ్వడంతో మన దేశంలో కూడా యాషెస్ చూసేవారి సంఖ్య పెరిగిన ఆశ్చర్యం లేదు. సోనీలో ప్రసారమవుతున్న యాషెస్ ని మన ఇండియన్స్ చాలా ఆసక్తికరంగా చూడడం యాషెస్ కి మరింతగా క్రేజ్ తీసుకొచ్చింది. మరి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఫేమస్ అవుతున్న యాషెస్ ని మన వారు కూడా ఆదరిస్తే ఇక తిరుగుండదు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • 2023 Ashes
  • australia
  • Cricket News
  • England
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

    Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam