సినీ ప్రపంచంలో ఎంత మోడ్రన్ గా ఉంటే అన్ని అవకాశాలు. అలా అని నటన లేకపోతే ఎలా? కాబట్టి రెండూ ఉన్నప్పుడే అవకాశాలు తలుపు తడతాయి. ఈక్రమంలో సోషల్ మీడియా వాడకం పెరిగింది. దీంతో తారలు అభిమానులకు మరింత దగ్గర అయ్యారు. దీంతో వారు ఏదైన కొత్తగా ట్రై చేస్తే దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అదీ కాక వారు ఏదైన ఫంక్షన్ లకు వెళితే మీడియా, ఫొటో గ్రాఫర్ లు వారి వెంట పడతారు. తాజా ఓ బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ బికిని లాంటి డ్రెస్సులో రోడ్డుపై హాట్ హాట్ గా కెమెరాలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఉర్పీ జావేద్.. ఫ్యాషన్ కు మరో పేరు. విచిత్రమైన డ్రెస్సులు ధరించడంలో ఆమెకు ఆమే సాటి. ఈ క్రమంలో హిందీ సిరియల్స్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉర్ఫీ జావేద్. బడే బయ్యా కీ దుల్హానియా, చంద్ర నంది, మేరీ దుర్గా, బే పన్నాహ, జీజీ మా, హే రిస్తా క్యా ఖేల్తా హే వంటి టెలివిజన్ సీరిస్ లో నటించింది. అలాగే గతేడాది కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్ ఓటీటీ’ కంటెస్టెంట్ గా పాల్గొంది. అయినప్పటికి పెద్దగా అవకాశాలు మాత్రం అందుకోలేక పోయింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం స్కిన్ షోతో రచ్చ రచ్చ చేస్తోంది. ట్రెండీ వేర్, గ్లామర్ చూపించే అవుట్ ఫిట్ లతో నెటిజన్లకు నిద్రపట్టనివ్వడం లేదు.
తాజాగా ముంబై రోడ్లపై దర్శనమిచ్చిన ఉర్పీ తన అందచందాలతో కుర్రకారుల మతులు పోగొడుతోంది. ఈ భామ బికిని లాంటి డ్రెస్సుతో తన హాట్ హాట్ అందాలను వయ్యారంగా కెమెరాలకు అందించింది. అక్కడ ఓ కెమెరా మెన్ ‘మేడం ఈ డ్రెస్సులో మీరు సో క్యూట్’ అనగా ఉర్పీ నవ్వులు చిందించింది. ఈ డ్రెస్సులో ఉర్పీ ఊరిస్తున్న మామిడి పండులా ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మా నిద్ర చెడగొడుతున్నందుకు మీ పైన కేసు పెడతాం అంటూ సరదాగా స్పందిస్తున్నారు.
ఇక ఉర్పీ తన ఫ్యాషన్ తోనే కాకుండా వివాదాలతోను వార్తల్లో నిలిచింది. ఈక్రమంలో గతంలో జరిగిన హిజాబ్ వివాదం పై స్పందించింది. హిజాబ్ ధరించడాన్ని సమర్థించి విమర్శలకు గురైయ్యారు. అప్పట్లోనే కోరుకున్నది ధరించడం స్త్రీ హక్కు అని ప్రకటించింది కూడా. మరి తన కైపెక్కించే అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఉర్పీ జావేద్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చాలా రోజుల తరువాత కెమెరా ముందుకు అనుష్క! కొత్త లుక్ వైరల్!
ఇదీ చదవండి: నటుడి ఆవేదన.. ‘నేను బతికే ఉన్నాను.. దయచేసి నన్ను చంపేయకండి!’