ఆమె స్టార్ హీరోయిన్. తెలుగులో నటించింది. హిందీలోనూ ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. 50ల్లో ఉన్నప్పటికీ అదిరిపోయే ఫిజిక్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.
సినీ ప్రపంచంలో ఎంత మోడ్రన్ గా ఉంటే అన్ని అవకాశాలు. అలా అని నటన లేకపోతే ఎలా? కాబట్టి రెండూ ఉన్నప్పుడే అవకాశాలు తలుపు తడతాయి. ఈక్రమంలో సోషల్ మీడియా వాడకం పెరిగింది. దీంతో తారలు అభిమానులకు మరింత దగ్గర అయ్యారు. దీంతో వారు ఏదైన కొత్తగా ట్రై చేస్తే దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అదీ కాక వారు ఏదైన ఫంక్షన్ లకు వెళితే మీడియా, ఫొటో గ్రాఫర్ లు వారి వెంట పడతారు. […]