ఆమె స్టార్ హీరోయిన్. తెలుగులో నటించింది. హిందీలోనూ ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. 50ల్లో ఉన్నప్పటికీ అదిరిపోయే ఫిజిక్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.
హీరోయిన్లు ఎక్కడున్నా సరే తళుక్కున మెరుస్తూ ఉంటారు. సినిమాలో హీరో డామినేషన్ ఉన్నా.. ఇలాంటి చోట మాత్రం ముద్దుగుమ్మలదే హవా. తమ గ్లామర్ షో లతో అందరి చూపుని వారి వైపుకి తిప్పుకుంటారు. ఓ రకంగా చెప్పాలంటే సినిమాలో కంటే ఇక్కడే అందంగా కనబడాలని తెగ ట్రై చేస్తారు. ఎంత బిగ్ ఈవెంట్ అయితే ముద్దుగుమ్మలు కూడా అంతే ఎక్కువగా రెచ్చిపోతారు. కొంతమంది హీరోయిన్లు అయితే గ్లామర్ ని చూపించే విషయంలో ఏ మాత్రం అడ్డుచెప్పరు. తమదైన ఎక్స్ పోజింగ్ తో అందరి మతులు పోగొడతారు. ఎక్కడా మనం చూడని పొట్టి డ్రెస్సులతో, మరెక్కడా చూడని కొత్త డ్రెస్సులతో వారి అందాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తాజాగా ఒక ఈవెంట్ లో హీరోయిన్ శిల్పా శెట్టి తన ఔట్ ఫిట్ తో కేక పుట్టించింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ లు, సైమా అవార్డు ఫంక్షన్ ల్లో హీరోయిన్లు చూపించే ఎక్స్ పోజింగ్ ఒక ఎత్తయితే.. ముంబయిలో నిర్వహించే అవార్డు ఫంక్షన్స్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు గ్లామర్ చూపించడం మరో ఎత్తు. తాజాగా ముంబయిలో జరిగిన “బిగ్ ఇంపాక్ట్ అవార్డ్” ఫంక్షన్ లో సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి తన గ్లామర్ డోస్ ని అమాంతం పెంచేసింది. ఈమెతోపాటు మలైకా అరోరా, హీనా ఖాన్ కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. అయితే వీరిందరిలోనూ శిల్పా శెట్టి హైలైట్ గా నిలవడం విశేషం. ఇప్పుడామెకు 47 ఏళ్ల వయసు. అయినా సరే ఆమె ఫిజిక్ చూసి ప్రతి ఒక్కరూ స్టన్ అయిపోతున్నారు.
వైట్ డ్రెస్ లో పైన స్టైలిష్ జాకెట్ వేసుకొని ఈమె ప్రదర్శించిన గ్లామర్ షో ఇప్పుడు అందరికి పిచ్చెక్కిస్తోంది. కుర్ర హీరోయిన్ లకి ఏ మాత్రం తగ్గకుండా సరైన ఫిజిక్ తో అందంలో తనకు తానే సాటి అని నిరూపించింది. ఈ వయసులో కూడా ఈ రేంజ్ గ్లామర్ షో చూపించేసరికి నెటిజన్స్ ఒకటే కామెంట్స్ పెడుతున్నారు. ఇక శిల్పాశెట్టి తెలుగులో “సాహసవీరుడు సాగర కన్య” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రాఘవేంద్రరావు తీసిన ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. ఈ సినిమాకు గానూ ఆమెకు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం శిల్పాశెట్టి నటించిన ‘సుఖీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి శిల్పాశెట్టి గ్లామర్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
#ShilpaShetty giving us major angel energy as she gets papped at an award function!
.#zoomtv #zoompapz #bollywood #celebspotted pic.twitter.com/VQlFZy2OmU— @zoomtv (@ZoomTV) February 24, 2023