SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Thaman Dance At Bheemla Nayak Song

వీడియో: భీమ్లా నాయక్ పాటకి థమన్ మాస్ డ్యాన్స్!

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 26 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: భీమ్లా నాయక్ పాటకి థమన్ మాస్ డ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఏడాది తర్వాత తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఫ్యాన్స్‌ చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు, ట‌పాసులు పేల్చుతూ థియేట‌ర్ల వ‌ద్ద‌ హోరెత్తిస్తున్నారు.

తమన్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ‘భీమ్లా నాయక్’  మూవీలోని  ‘లాలా భీంలా’ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ మూవీకి ఇంతపెద్ద మ్యూజిక్ హిట్ అందించిన థమన్, డ్రమ్స్ శివమణితో కలిసి జోరుగా డ్యాన్స్ చేయడంపై అభిమానులు తెగ ఖుషీ అవుతున్నరు. ఈ వీడియోను స్వ‌యంగా త‌మ‌న్ పోస్ట్ చేశారు.  రెండో రోజు కూడా ఉద‌యం నుంచి భీమ్లా నాయ‌క్ ఆడుతోన్న సినిమా హాళ్ల వ‌ద్ద అభిమానులు ర‌చ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్, రానా కలిసిన నటించిన ‘భీమ్లా నాయక్ ’కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా, త్రివిక్రమ్ మరోసారి మాటల గారడీ చేశారు. థమన్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారు. భీమ్లా నాయక్’ బాక్స్ ను కూడా షేక్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

#GalagalagalagalaLAAAAAALAAAAA !! 🧿♥️#BlockBusterBheemLaNayak 🧨🧨🧨🧨🧨

THIS IS FOR MY DEAR LEADER #POWERSTAR SHRI @PawanKalyan GAARU AND MY GENIUS DIR SHRI #Trivikram GAARU 🙌🏿💃💃💃💃💃

Hope U all like this 🎭🎭💃🎭🧿🧿🧿 pic.twitter.com/GIDqwNcofA

— thaman S (@MusicThaman) February 25, 2022

Tags :

  • Bheemla Nayak
  • dance
  • thaman
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • జగన్ వల్ల ఆ రెండు సినిమాలకు రూ.30 కోట్ల నష్టం.. నేనే భరించా : పవన్ కళ్యాణ్

    జగన్ వల్ల ఆ రెండు సినిమాలకు రూ.30 కోట్ల నష్టం.. నేనే భరించా : పవన్ కళ్యాణ్

  • ర్వేల్వే ట్రాక్ పై డ్యాన్స్.. ఆ తరువాత యువతిపై?

    ర్వేల్వే ట్రాక్ పై డ్యాన్స్.. ఆ తరువాత యువతిపై?

  • పెళ్లింట విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి..!

    పెళ్లింట విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి..!

  • Thaman:నా క్రికెట్ దేవుడిని కలిసాను! ఎస్.ఎస్ థమన్ ఎమోషనల్

    Thaman:నా క్రికెట్ దేవుడిని కలిసాను! ఎస్.ఎస్ థమన్ ఎమోషనల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam