యాంకర్ వర్షిణి బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. చాలా షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం టీవీ షోలకు చాలా దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అందరికీ దగ్గరగా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఒకప్పుడు వరుస కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్న వర్షిణి ఇప్పుడు మాత్రం సినిమాలు, అపడపాడదపా ఈవెంట్లతో తళుక్కు మంటోంది. ఇటీవల సుమంత్ తో మళ్లీ మొదలైంది సినిమాలో అతని భార్య క్యారెక్టర్ లో తన నటనతో మెప్పించింది.
ఇదీ చదవండి: బాలకృష్ణపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ అమ్మడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తన తాజా ఫొటో షూట్ సెగలు రేపుతోంది. టాప్ తీసేసి ఈ భామ హాట్ హాట్ ఫొటో ఫోజులు ఇచ్చేసి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది అవి గంటల్లోనే వైరల్ అయ్యాయి. లక్షకు పైగా లైకులు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. వర్షిణి ఫోజులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.