హీరోయిన్లు, నటీమణులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ మీద తమ గళమెత్తారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ సినిమా హీరోయిన్లకే కాదు.. బుల్లితెర యాంకర్స్ ని కూడా వదల్లేదు. యాంకర్ వర్షిణి కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్టు వెల్లడించింది.
గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోయింది. ఇందుకు యాంకర్ వర్షిణి కారణం అంటున్నారు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్. ఎందుకో తెలియాలంటే..
అందచందాలతో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాందించుకుంది వర్షిణి. ఈటీవీ, మాటీవీల్లో ప్రసారమైన పలు కార్యక్రమాల్లో యాంకర్ గా రాణించింది. అంతేకాకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది. అయితే ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోపై దారుణమైన కామెంట్లు వస్తున్నాయి.
యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో మనకు తెలుసు. తన హాట్ హాట్ పిక్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది.
సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా తెలుసుకోవాలనే ఉత్సాహం అందరి ఫ్యాన్స్ లోను ఉంటుంది. ఇప్పుడు ఏ విషయమైనా క్షణాలలో షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చేసింది. ఇదివరకంటే సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తలైనా పేపర్ లో లేకపోతే టీవీ న్యూస్ లో చూసి తెలుసుకునేవారు. కొన్నాళ్లుగా ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే.. స్వయంగా సెలబ్రిటీలే అన్ని విషయాలను, విషెష్ లను రెగ్యులర్ గా షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి, ఎంగేజ్మెంట్, […]
Anchor Varshini: తెలుగులో ఉన్న లీడింగ్ యాంకర్స్‌లో వర్షిణి సౌందర రాజన్ ఒకరు. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షిణి త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె ఓ కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతోందని సమాచారం. వర్షిణి పెళ్లాడేది కూడా ఎవరినో కాదు.. వరుసకు బావ అయ్యే వ్యక్తినేనట. చాలా కాలం నుంచి ఆమె తన బావను ఇష్టపడుతోందట. సినిమా ఆవకాశాల కోసం పెళ్లి విషయంలో ఆలస్యం […]
వర్షిణి సౌందరరాజన్.. ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వర్షిణి పేరు వినగానే.. ఒకప్పుడు ఢీ షోలో వేసిన మూన్ స్టేప్పే ముందుకు అందరికి గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత.. ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుని.. ప్రస్తుతం మాస్ స్టెప్పులతో అదరగొడుతుంది. ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ‘పటాస్2’; ‘ఢీ’ వంటి షోలు ఈమె క్రేజ్ ను డబుల్ చేశాయనే చెప్పాలి. అవ్వడానికి తమిళమ్మాయే అయినప్పటికీ.. తెలుగులో ఈ అమ్మడు బాగా క్లిక్ […]
తెలుగు బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తున్న యాంకర్ లలో వర్షిణి సుందరరాజన్ ఒకరు. తెలుగులో యాంకర్ రష్మీ, అనసూయ, శ్రీముఖిల తర్వాత స్థానం వర్షిణిదే అని చెప్పాలి. కానీ వాళ్ళకి వచ్చిన క్రేజ్ ఈ భామకి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం యాంకర్ వర్షిణి బుల్లితెరకు కూడా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ షోలు లేవని టాక్ నడుస్తుంది. సరే సినిమాలతో అయినా బిజీ అవుతుందని అనుకుంటే వర్షిణి చేతిలో శాకుంతలం సినిమా తప్ప వేరే ఏవి […]
యాంకర్ వర్షిణి బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. చాలా షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం టీవీ షోలకు చాలా దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అందరికీ దగ్గరగా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఒకప్పుడు వరుస కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్న వర్షిణి ఇప్పుడు మాత్రం సినిమాలు, అపడపాడదపా ఈవెంట్లతో తళుక్కు మంటోంది. ఇటీవల సుమంత్ తో మళ్లీ మొదలైంది సినిమాలో అతని భార్య క్యారెక్టర్ లో […]
తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ తో పాటు అందచందాలతో కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు మన తెలుగు యాంకర్స్. వీరిలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది వర్షిణి. ఢీ షో ద్వారా ఈ అందాల ముద్దుగుమ్మ యాంకర్ గా పాపులర్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత అడపదడప షోలు చేస్తూనే జబర్దస్త్ లోనూ మెరిసింది. ఇక ఇందులో యాంకర్ రష్మితో పోటీ పడి మరీ తన సత్తాను చాటుకుంది. కాగా ఢీలో హైపర్ ఆదికి జోడిగా కనిపిస్తూ […]