సినిమాల్లో కొత్త పోకడ మొదలైంది. నటీ నటుల మధ్య హాట్ సీన్స్ తో సినిమాకు హైప్ క్రియేట్ చేసుకునేలా దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో గదర్ -2 లో నటించిన సిమ్రత్ కౌర్ సంబంధించిన ఓ బెడ్ సీన్ నెట్టింట వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో బెడ్ రూమ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ కి పెట్టింది పేరు. జనాలను ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి సన్నివేశాలను జోడిస్తారు. అది చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన కానీ జనాలు మాత్రం అలాంటి సీన్స్ ఉంటే ఎగబడి చూస్తారని టాక్ ఉంది. బెడ్ రూమ్ సీన్స్ లో నటించడానికి స్టార్స్ సైతం వెనకాడరు. దానికి కారణం ఇప్పటి కి తెలియదు. బాలీవుడ్ మైవీ మేకర్స్ ప్రతి సినిమాలో ఒక లిప్ లాక్ లేదా బెడ్ రూమ్ సీన్ ఉండేలా చూసుకుంటారు. తాజాగా వచ్చిన పఠాన్ టీజర్‌లో సైతం ఇలాంటి సీన్స్ ఉన్నాయి. ఇవి మన టాలీవుడ్ వరకు కూడా వచ్చిందని చెప్పాలి. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో ‘గదర్2’ అనే చిత్రం తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ , బెడ్ రూమ్ సీన్స్ మరి ఎక్కువ ఉన్నయని ఇటీవల కాలంలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11 న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇందులో సిమ్రత కౌర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అమేకు సంబంధించిన ఓ బెడ్ రూమ్ సీన్ ఇప్పుడు నెట్టంట తెగ వైరల్ అవుతుంది. అది ‘గదర్2’ లోనిదే అనే కామేంట్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వీటి పై అమీషా పటేల్ రియాక్ట్ అయ్యి క్లారీటి ఇచ్చింది. ఇది ‘గదర్2’ లోని సీన్ కాదు. సిమ్రత పై నెగిటివిటీ పెరిగింది. ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి అంటూ సగటు ఆడదానిగా రిక్వెస్ట్ చేస్తున్నా అని అమీషా చెప్పుకొచ్చింది. సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ ఉండాలి కానీ అవి హద్దులు మీరకుండా చూసుకోవాలి. ఎందుకంటే అలాంటి సీన్స్ ఎక్కువ ఉంటే ఫ్యామిలీతో వచ్చిన ఆడియన్స్ కి నచ్చక పోవచ్చు ఇక పోతే అమీషా పటేల్ రియాక్ట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
These are not images from GADAR 2!! 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/sHdSNpbrlh
— ameesha patel (@ameesha_patel) July 12, 2023